NTV Telugu Site icon

Mrunal Thakur : బ్లాక్ డ్రెస్ లో మతిపోగొడుతున్న మృణాల్..!!

Whatsapp Image 2023 06 11 At 7.59.07 Am

Whatsapp Image 2023 06 11 At 7.59.07 Am

బుల్లితెర నుంచి వెండితెర కు పరిచయమైన హీరోయిన్ మృణాల్ ఠాకూర్.. ఈ ముద్దుగుమ్మ తెలుగులో సీతారామం అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చి మంచి బ్లాక్ బాస్టర్ సక్సెస్ ను అందుకుంది.ఈ సినిమాలో అచ్చ తెలుగు అమ్మాయిగా కనిపించి ఎంతగానో మెప్పించింది మృణాల్ ఠాకూర్.. తన అందం అభినయంతో అందరిని బాగా ఆకట్టుకుంది. అయితే సీతారామం చిత్రం లో చూసిన ఈమెను ఆ తరువాత సోషల్ మీడియా లో ఆమె హాట్ ఫొటోస్ చూసి అందరూ ఒక్కసారి గా షాక్ అయ్యారు.తన అందాల ఆరబోత తో గ్లామర్ ట్రీట్ తో కుర్రకారులను మత్తేక్కించేలా చేసింది మృణాల్ ఠాకూర్.. సోషల్ మీడియాలో ఇప్పటికి తన అందాల విందుతో అందరిని కూడా ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈ అమ్మడు రెగ్యులర్ గా స్కిన్ షో తో అభిమానులను సందడి చేస్తూనే ఉంటుంది.

తాజాగా ఇప్పుడు మరొకసారి ఇలా బ్లాక్ డ్రెస్సులో క్లీవెజ్ షో తో రెచ్చిపోయింది. టాప్ లెస్ అందాల తో ప్రతి ఒక్కరిని సడన్ సర్ప్రైజ్ చేస్తోంది. ఈ రేంజ్ లో అందాలు ఆరబోస్తున్న మృణాల్ ఠాకూర్.. ను చూసి చాలా మంది అభిమానులు సీతారామం చిత్రంలో ఉన్నది ఈమెన అంటూ కూడా పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.ఈ రేంజ్ లో అందాల ప్రదర్శన చేసినప్పటికీ మృణాల్ ఠాకూర్ ను అభిమానించే వారి సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది . టాలీవుడ్లో తన రెండవ సినిమానే న్యాచురల్ స్టార్ అయిన నానితో నటించే అవకాశం కూడా సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు అయితే సమాచారం.మరి రాబోయే రోజుల్లో ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ గా మారడం ఖాయమంటూ అభిమానులు అనుకుంటున్నారు..మృణాల్ ఠాకూర్ గ్లామర్ షో తోనే కాదు నటన పరంగా కూడా ఎంతగానో మెప్పిస్తుంది. సీతా రామం సినిమాలో ఆమె నటన ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Show comments