Mrunal-Danush : “చెన్నై వాలా” అంటే ధనుషేనా? రిపోర్టర్ల ప్రశ్నలకు మృణాల్ ఠాకూర్ సిగ్గుల మొగ్గ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మృణాల్ ఠాకూర్ – ధనుష్ రిలేషన్ లో ఉన్నట్లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక రేంజ్లో చర్చ జరుగుతోంది. అయితే తాజాగా తన బాలీవుడ్ ‘దో దివానే షెహర్ మే’ మూవీ ప్రమోషనల్ లో బాగంగా విలేకర్లతో ముచ్చటించగా.. మృణాల్‌కు రిపోర్టర్ల నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. ఒక రిపోర్టర్ పరోక్షంగా ధనుష్‌ను ఉద్దేశిస్తూ “చెన్నై వాలా” గురించి అడగడంతో మృణాల్ ఒక్కసారిగా నవ్వేశారు. ఆమె పక్కనే ఉన్న నటుడు సిద్ధాంత్ చతుర్వేది కూడా ఆమెను ఆటపట్టిస్తూ నవ్వడంతో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
Also Read : Mrunal Thakur : బన్నీ సినిమాలో మృణాల్ ఛాన్స్.. రూమర్లపై ‘సీత’ క్రేజీ రియాక్షన్!
Also Read
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
- Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
నిజానికి ధనుష్ తన తదుపరి చిత్రం ‘D-55’ (రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో) కోసం మృణాల్‌ను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని రిపోర్టర్లు ప్రస్తావిస్తూ ఆమెను ఆటపట్టించారు. మృణాల్ దీనికి నేరుగా సమాధానం చెప్పకపోయినా, ఆమె ముఖంలోని చిరునవ్వు చూస్తుంటే ఈ కాంబినేషన్ దాదాపు ఖాయమేనని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. “చెన్నై వాలా” అంటూ ధనుష్ ఫ్యాన్స్ కూడా ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. ధనుష్ ప్రజంట్ పాన్ ఇండియా రేంజ్లో సినిమాలు చేస్తుండటంతో, మృణాల్ వంటి టాలెంటెడ్ నటి ఆయన పక్కన ఉంటే స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దీంతో ఈ ప్రాజెక్టుపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
"Chennai wala"
Reporter and Siddhanth are teasing her regarding the chaos😂#Dhanush #MrunalThakur pic.twitter.com/TAFxRRW8WH— 🌸 (@Northie_D) February 4, 2026
తాజావార్తలు
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
-
CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
-
Vizag Navy Sailor : పాక్ హనీట్రాప్‌లో వైజాగ్ నేవీ సైలర్.. కోయంబత్తూరులో అరెస్ట్
-
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?