మృణాల్ ఠాకూర్ – ధనుష్ రిలేషన్ లో ఉన్నట్లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక రేంజ్‌లో చర్చ జరుగుతోంది. అయితే తాజాగా తన బాలీవుడ్ ‘దో దివానే షెహర్ మే’ మూవీ ప్రమోషనల్ లో బాగంగా విలేకర్లతో ముచ్చటించగా.. మృణాల్‌కు రిపోర్టర్ల నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. ఒక రిపోర్టర్ పరోక్షంగా ధనుష్‌ను ఉద్దేశిస్తూ “చెన్నై వాలా” గురించి అడగడంతో మృణాల్ ఒక్కసారిగా నవ్వేశారు. ఆమె పక్కనే ఉన్న నటుడు సిద్ధాంత్ చతుర్వేది కూడా…