CSK Retentions: హుకుం.. సీఎస్కే జట్టుతోనే ధోనీ.. రిటైన్ ఆటగాళ్లు ఎవరంటే
- అన్క్యాప్డ్ ప్లేయర్‌గా సీఎస్కే జట్టుతోనే ధోనీ..
- చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌ను రూ.18 కోట్లకు
- జడేజాను రూ.18 కోట్లకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CSK Retentions: ఐపీఎల్ సిరీస్‌ను భారతదేశంలో అతిపెద్ద క్రికెట్ పండుగగా పరిగణిస్తారు. దాదాపు 2 నెలల పాటు సాగే ఈ సిరీస్ తదుపరి సీజన్ (18వ సీజన్) మార్చి 2025లో జరగనుంది. అయితే దీనికి సంబంధించిన చర్చలు ఇప్పటికే వేడెక్కాయి. దానికి కారణం త్వరలో ఐపీఎల్ జట్టు మెగా వేలం జరగనుండటమే. ఇటీవల విడుదలైన IPL రిటెన్షన్ నిబంధనలు వేలానికి ముందు ప్రతి జట్టు ఏ ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటాయనే అంచనాలను పెంచాయి.
Also Read: SRH Retentions List: తగ్గేదేలే.. దమ్మున్న ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న ఎస్ఆర్హెచ్
Also Read
- CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
- Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
- Gold Mine: ఆఫ్రికా దేశంలో ఘోరం.. బంగారు గని కూలి 100 మంది మృతి
- CBSE Three-Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విద్యార్థులకు ఊరట..
2025 ఐపీఎల్ వేలం కోసం రిటైన్ ఆటగాళ్లు నిబంధనల ప్రకారం ఒక జట్టు 6 మంది ఆటగాళ్లను ఉంచుకోవచ్చు. 6వ ఆటగాడిగా RTM (వేలం సమయంలో) ఉపయోగించవచ్చు. ఈ వేలంలో జట్ల వినియోగ మొత్తం 120 కోట్లకు పెంచబడింది. ప్రతి జట్టుకు అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను సమర్పించేందుకు ఈరోజు సాయంత్రం 5 గంటలతో గడువు ముగిసింది.
Also Read: IPL Retention 2025: విరాట్ కోహ్లీకి 21 కోట్లు.. ముగ్గురినే రిటైన్ చేసుకున్న బెంగళూరు!
దీని ప్రకారం, ప్రతి జట్టు అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను సమర్పించింది. దింతో సీఎస్కే కూడా తన ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది. ఇందులో భాగంగా మిస్టర్ కూల్ ధోనీని 4 కోట్ల రూపాయలకు అన్క్యాప్డ్ ప్లేయర్‌గా చెన్నై జట్టులో ఉంచారు. చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌ను రూ.18 కోట్లకు, జడేజాను రూ.18 కోట్లకు, మదీషా పతిరానను రూ.13 కోట్లకు, దూబేను రూ.12 కోట్లకు అట్టిపెట్టుకున్నారు. ఈ విషయాన్నీ సీఎస్కే యాజమాన్యం సోషల్ మీడియా ద్వారా తెలిపింది.
Superfans, here's your Diwali Parisu! 🎁💥
An @anirudhofficial Musical ft. IPL Retentions 2025 🥳🎶
#UngalAnbuden #WhistlePodu 🦁💛 pic.twitter.com/FGTXm52v74
— Chennai Super Kings (@ChennaiIPL) October 31, 2024
తాజావార్తలు
-
CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
-
Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
Gold Mine: ఆఫ్రికా దేశంలో ఘోరం.. బంగారు గని కూలి 100 మంది మృతి
-
CBSE Three-Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విద్యార్థులకు ఊరట..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!