Uttam Kumar Reddy : టీఆర్ఎస్ పాలనలో ఒక్క గిరిజనుడు పట్టా వచ్చిందా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మునుగోడులో ఉప ఎన్నిక ప్రచారం వాడివేడిగా సాగుతోంది. ఒకరిపైఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి ప్రత్యర్థులను మించి హామీలు ఇస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతిక మద్దతుగా ప్రచారంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. నేను లంబాడి బాషా కూడా మాట్లాడుతా.. నా నియోజకవర్గంలో లంబాడి, గిరిజన సంక్షేమం కోసం బాగా పనిచేశా. ప్రతి తండా, గూడెం కు సీసీ రోడ్లు వేశా. టీఆర్ఎస్ పాలనలో తండాలు ఆగం అయ్యాయి. టీఆర్ఎస్ పాలనలో ఒక్క గిరిజనుడు పట్టా వచ్చిందా.
పోడు భూములను సర్కార్ లాక్కుంటుంది. అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిండు. మునుగోడు లో కూడా ప్రజల్లో అవగాహన కోసం సదస్సు పెట్టండి.. నేను వస్తా.. కొత్త గ్రామ పంచాయితీలకు బిల్డింగ్ లు కూడా లేవు..చెట్లకిందనే పాలన నడుస్తుంది. గిరిజన గ్రామాలకు నిధులు, నీళ్లు కల్పించడంలో కేసీఆర్ ఫెయిల్. బంజారాహిల్స్ లో బంజార భవన్ కట్టిండు మంచిదే కానీ గ్రామాల్లో పరిస్థితి ఎట్లా. గిరిజనులు ఐక్యంగా పోరాటం చేయాలి. మోడీ, కేసీఆర్ ను నిలదీయడానికి నేనున్నా అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
- CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
- CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
తాజావార్తలు
-
Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
-
CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
-
Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?