MP Putta Mahesh Clarifies: ఎంపీ పుట్టా మహేష్ వివరణ.. ఇప్పుడు టెస్ట్ చేసుకున్నా నేను సిద్ధమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Putta Mahesh Clarifies: మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసు తీవ్ర కలకలం రేపుతోంది.. అయితే డ్రగ్స్ ఆరోపణల నేపథ్యంలో వివాదంలో ఉన్న ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. తాను ఎలాంటి మాదకద్రవ్యాలు తీసుకోలేదని స్పష్టంగా తెలిపారు. పార్టీకి వెళ్లిన విషయంపై వివరణ ఇస్తూ, వ్యక్తిగత పరిచయాల కారణంగా ఆ కార్యక్రమానికి హాజరయ్యానని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో తనను అనవసరంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
Read Also: Hyundai Exter: మిడిల్ క్లాస్ ఫేవరెట్.. సన్‌రూఫ్, డాష్‌క్యామ్‌తో హ్యుందాయ్ ఎక్స్టర్ విడుదల
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
అలాగే, ఒక పరీక్షా నివేదిక నెగటివ్‌గా వచ్చిందని, మరో నివేదిక పాజిటివ్‌గా వచ్చినట్లు చెప్పడం గందరగోళానికి దారితీసిందని తెలిపారు పుట్టా మహేష్.. అయితే, ఇంకా ఒక రిపోర్టు రావాల్సి ఉందని, అది వచ్చిన తర్వాత స్వయంగా సంబంధిత అధికారులను కలిసి పూర్తి వివరణ ఇస్తానని చెప్పారు. తనపై ఉన్న అనుమానాలన్నింటినీ నివృత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, ఇప్పుడే టెస్ట్ చేయాలన్నా తాను సిద్ధమేనని ఎంపీ స్పష్టం చేశారు. ఈ వ్యవహారం ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీసు జారీ చేసిన నేపథ్యంలో, పుట్టా మహేష్ ఇచ్చిన వివరణపై పార్టీ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్‌కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!