MP K Laxman : సీఎం కాలేదని ఫ్రస్ట్రేషన్‌లో స్థాయిని మించి మాట్లాడుతున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ నేతలు వాస్తవాలు మాట్లాడుతుంటే కేటీఆర్ సంస్కారం లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పెద్దవారిని తిడితే పెద్దవాన్ని అవుతానని కేటీఆర్ అనుకుంటున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కాలేదని ఫ్రస్ట్రేషన్ లో స్థాయి నీ మించి మాట్లాడుతున్నారని, వాళ్ళ కాళ్ళకింద పీఠాలు కదులుతున్నాయన్నారు. మోడీ, అమిత్ షా ఎక్కడ కేటీఆర్ నువ్వెక్కడా అని ఆయన ప్రశ్నించారు.
Also Read : Divya Prabha: విమానంలో నటికి లైంగిక వేధింపులు..మద్యం మత్తులో అసభ్య ప్రవర్తన?
Also Read
- JIO: ఒక్కసారి రీఛార్జ్ చేస్తే ఏడాదిపాటు నో టెన్షన్.. అన్లిమిటెడ్ కాలింగ్, 912GB డేటా.. OTT, Google Gemini Pro ఫ్రీ..!
- WhatsApp: వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్.. ఉన్నపళంగా సస్పెండ్ అవుతున్న అకౌంట్లు.. ఎందుకంటే?
- Gannavaram Bus Accident: గన్నవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌పై బోల్తా పడిన ప్రైవేట్ బస్సు!
- Arshdeep Singh-Samreen Kaur: హార్ట్, లాక్ ఎమోజీలే చెప్పేస్తున్నాయా..? అర్ష్‌దీప్-సమ్రీన్ రిలేషన్‌పై మళ్లీ చర్చ..!
బీఆర్‌ఎస్ వ్యతిరేక పవనాలు రాష్ట్రం లో వీస్తున్నాయని, ఒక రూపాయి ఇచ్చి పది రూపాయలు గుంజుతున్నారన్నారు. నదులకు నడక నేర్పడం ఏమో కానీ మద్యాన్ని ఏరులై పారించారని లక్ష్మణ్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంకి సహకరించకుండా తెలంగాణ అభివృద్దినీ అడ్డుకుంటున్నారని, గుజరాత్ కి వెళ్లి చూసి వస్తారు… అదే గుజరాత్ మోడల్ నీ ఎగతాళి చేస్తారన్నారు. తెలంగాణ ఎన్నికలు అంటే మద్యం, డబ్బు అయిపోయిందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎంల అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నాయన్నారు. 16 తర్వాత బీజేపీ లిస్ట్ కూడా వస్తుంది. అన్ని వర్గాల వారికి బీజేపీ మాత్రమే సముచిత స్థానం కల్పిస్తుంది. నోటిఫికేషన్ లోపే మానిఫెస్టో, చార్జిషీట్ కూడా విడుదల చేస్తామన్నారు.
Also Read : Aamir Khan: స్టార్ హీరో ఇంట పెళ్లి భాజాలు.. కూతురు వెడ్డింగ్ డేట్ అనౌన్స్ చేసిన అమీర్ ఖాన్!
తాజావార్తలు
-
Varanasi : ‘వారణాసి’కి నాలుగేళ్లు.. ఇంకా చెక్కుతూనే ఉన్న జక్కన్న
-
Prabhas Fauji: ప్రభాస్ కోసం హైదరాబాద్‌లో మరో ‘చార్మినార్’.. ‘ఫౌజీ’కి భారీ సెటప్ రెడీ!
-
JIO: ఒక్కసారి రీఛార్జ్ చేస్తే ఏడాదిపాటు నో టెన్షన్.. అన్లిమిటెడ్ కాలింగ్, 912GB డేటా.. OTT, Google Gemini Pro ఫ్రీ..!
-
WhatsApp: వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్.. ఉన్నపళంగా సస్పెండ్ అవుతున్న అకౌంట్లు.. ఎందుకంటే?
-
Gannavaram Bus Accident: గన్నవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌పై బోల్తా పడిన ప్రైవేట్ బస్సు!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్‌తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్‌గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!