MP Arvind : బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఎవరికి ఓటేసినా కేసీఆర్ సీఎం అవుతారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోనియా రాహుల్ గాంధీ జాతి వ్యతిరేకులని, కాంగ్రెస్ అధికారంలో వస్తే కేసీఆర్ కంటే ఫాస్ట్ గా రేవంత్ రాష్ట్రంలో భూములు అమ్మేస్తారన్నారు నిజమాబాద్ ఎంపీ అరవింద్. ఇవాళ ఎంపీ అరవింద్ మీడియాతో మాట్లాడుతూ.. దోపిడిలో రేవంత్ కంటే సీఎం కేసీఆర్ బెటర్ అని ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఎవరికి ఓటేసిన సీఎం కేసీఆర్ అవుతారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అధికారంలోకి రాదు. ఎన్ని సీట్లు వచ్చిన ఏర్పడేది 100శాతం బీజేపీ ప్రభుత్వమే ఏర్పడుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీని పక్క రాష్ట్రంలో ఉన్న టీడీపీ నడిపిస్తుందని, బోధన్ లో షుగర్ ఫ్యాక్టరీ తెరిపించే బాధ్యత మాదేనని ఆయన వ్యాఖ్యానించారు.
కల్వకుంట్ల కుటుంబం జైలుకు వెళ్లడం ఖాయమని ఎంపీ అరవింద్ వ్యాఖ్యానించారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఏజెండా కాంగ్రెస్ మోస్తుందని, బోధన్ లో పలు కాలనీలకు హిందూ పేర్లు తీసి.. ముస్లిం పేర్లు పెడుతున్నారన్నారు ఎంపీ అరవింద్. అంతేకాకుండా.. దేశంలో మూసుకుపోయిన చెక్కర ఫ్యాక్టరీల ను తెరిపించిన ఘనత మోదీ దే.రాష్ట్రం లో అధికారంలోకి వస్తే మూత పడ్డ షుగర్ ఫ్యాక్టరీ లు తెరిపిస్తాం. జాతీయ పసుపు బోర్డు తెచ్చిన మాకు నిజం షుగర్ ఫ్యాక్టరీ తేవడం చిటికెన వేలుతో సమానం. రానున్న రోజుల్లో పసుపు ధర 20 నుంచి 25 వేలు ధర దాటుతుంది. 400 శాతం ఎగుమతులు పెంచాలని చెప్పి ప్రధాని పసుపు బోర్డు ప్రకటించారు.. ఎన్.ఆర్.ఐ. లకు కాంగ్రెస్ , బి.ఆర్.ఎస్. మోసం చేసింది. మేలు చేసేది బీజేపీ ఒక్కటే. దొంగ ఓట్లు, దొంగ నోట్లు దొంగ పాస్ పోర్టులకు అడ్డా బోధన్ కాంగ్రెస్ ను గెలిపిస్తే బోధన్ లో నిజాం షుగర్ భూములను రియల్ ఎస్టేట్ చేసేది రేవంత్ రెడ్డి నే..’ ఎంపీ అరవింద్ వ్యాఖ్యానించారు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!