NTV Telugu Site icon

Mouni Roy : హాట్ బికినీలో నాగిని భామ అందాల విందు మాములుగా లేదుగా..

Whatsapp Image 2023 08 25 At 11.40.59 Pm

Whatsapp Image 2023 08 25 At 11.40.59 Pm

బాలీవుడ్ నటి మౌనీ రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామ చివరిగా ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో నటించింది. ఈ సినిమా లో ఈ భామ  కీలక పాత్ర లో నటించి మెప్పింది. తరువాత మరో హిందీ సినిమా లో నటిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ ముద్దుగుమ్మ తరుచూ హాలీడేస్ కు వెళ్తూ ఎంతో సందడి చేస్తోంది.వరుసగా వెకేషన్లకు వెళ్తూ ఎంతగానో రిలాక్స్ అవుతోంది. ఆ మధ్య కాస్త అనారోగ్యం తో ఆస్పత్రి లో చేరిన మౌనీ రాయ్ ప్రస్తుతం మళ్లీ కోలుకుంది. దీంతో మరోసారి వెకేషన్ కు వెళ్ళింది.. తాజాగా వెకేషన్ లో బోల్డ్ లుక్ తో దర్శనమిచ్చింది.

లేటెస్ట్ గా మౌనీ రాయ్ సోషల్ మీడియా లో తన బోల్డ్ ఫోటోస్ షేర్ చేసింది.టూపీస్ గ్రే బికినీలో మౌనీ రాయ్ దర్శనమిచ్చి తన హాట్ అందాలతో రచ్చ చేసింది.. బికినీ లో తన స్లిమ్ ఫిట్ అందాలను ప్రదర్శించి నెటిజన్ల ను ఉక్కిరిబిక్కిరి చేసింది. తన బోల్డ్ లుక్ తో టెంపరేచర్ పెంచేస్తుంది.ఈ భామను బికినీ లో చూసిన నెటిజన్లు హాట్ గా కామెంట్లు పెడుతున్నారు..ప్రస్తుతం ఈ బికినీ ఫొటోస్ నెట్టింట బాగా వైరల్ గా మారాయి.మౌని రాయ్ ఫిట్‌నెస్ పై ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. నిరంతరం స్ట్రెచ్చింగ్ ఎక్సర్ సైజ్ లు, యోగా, ధ్యానం చేస్తూ ఎంతో హెల్తీ గా ఉంటుంది. ఈ భామ దుబాయ్ కు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త అయిన సూరజ్ నంబియార్ ను మౌనీ రాయ్ మూడేళ్ల ప్రేమాయణం తర్వాత పెళ్లి చేసుకుంది. గతేడాది జనవరి 27 న వీరిద్దరి పెళ్లి గోవా లో సంప్రదాయ పద్ధతి లో జరిగింది. ఈ భామ ప్రస్తుతం తన మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూనే..అలాగే పెళ్లయ్యాక కూడా ఈ భామ సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తుంది..

Show comments