Mouni Roy : హాట్ బికినీలో నాగిని భామ అందాల విందు మాములుగా లేదుగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ నటి మౌనీ రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామ చివరిగా ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో నటించింది. ఈ సినిమా లో ఈ భామ కీలక పాత్ర లో నటించి మెప్పింది. తరువాత మరో హిందీ సినిమా లో నటిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ ముద్దుగుమ్మ తరుచూ హాలీడేస్ కు వెళ్తూ ఎంతో సందడి చేస్తోంది.వరుసగా వెకేషన్లకు వెళ్తూ ఎంతగానో రిలాక్స్ అవుతోంది. ఆ మధ్య కాస్త అనారోగ్యం తో ఆస్పత్రి లో చేరిన మౌనీ రాయ్ ప్రస్తుతం మళ్లీ కోలుకుంది. దీంతో మరోసారి వెకేషన్ కు వెళ్ళింది.. తాజాగా వెకేషన్ లో బోల్డ్ లుక్ తో దర్శనమిచ్చింది.
లేటెస్ట్ గా మౌనీ రాయ్ సోషల్ మీడియా లో తన బోల్డ్ ఫోటోస్ షేర్ చేసింది.టూపీస్ గ్రే బికినీలో మౌనీ రాయ్ దర్శనమిచ్చి తన హాట్ అందాలతో రచ్చ చేసింది.. బికినీ లో తన స్లిమ్ ఫిట్ అందాలను ప్రదర్శించి నెటిజన్ల ను ఉక్కిరిబిక్కిరి చేసింది. తన బోల్డ్ లుక్ తో టెంపరేచర్ పెంచేస్తుంది.ఈ భామను బికినీ లో చూసిన నెటిజన్లు హాట్ గా కామెంట్లు పెడుతున్నారు..ప్రస్తుతం ఈ బికినీ ఫొటోస్ నెట్టింట బాగా వైరల్ గా మారాయి.మౌని రాయ్ ఫిట్నెస్ పై ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. నిరంతరం స్ట్రెచ్చింగ్ ఎక్సర్ సైజ్ లు, యోగా, ధ్యానం చేస్తూ ఎంతో హెల్తీ గా ఉంటుంది. ఈ భామ దుబాయ్ కు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త అయిన సూరజ్ నంబియార్ ను మౌనీ రాయ్ మూడేళ్ల ప్రేమాయణం తర్వాత పెళ్లి చేసుకుంది. గతేడాది జనవరి 27 న వీరిద్దరి పెళ్లి గోవా లో సంప్రదాయ పద్ధతి లో జరిగింది. ఈ భామ ప్రస్తుతం తన మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూనే..అలాగే పెళ్లయ్యాక కూడా ఈ భామ సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తుంది..
Also Read
- Tags
- Bikini
- Bramhastra
- mouni roy
- nagini
తాజావార్తలు
-
OTR : రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు అసంతృప్తి? వైసీపీలో ప్రాధాన్యం లేదంటూ ఫీల్!
-
IMD Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక.. 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
-
CM Revanth Reddy : జెన్-జీ గెలిచింది.. మోడీ తలవంచారన్న రేవంత్!
-
OTR: కోమటిరెడ్డి బ్రదర్స్ కు తుంగతుర్తి ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్..! అసలు ఏం జరిగింది ?
-
OTR: జనగామ కాంగ్రెస్లో వర్గపోరు.. డీసీసీ vs నియోజకవర్గ ఇంచార్జ్ వార్!
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!