Morning Tips : ఉదయాన్నే లేవాలంటే బద్దకంగా ఉందా.. ఇలా చేయండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Morning Tips : ప్రస్తుత కాలం నాటి లైఫ్‌స్టైల్ చాలా బిజీ అయిపోయింది, అలాంటి పరిస్థితుల్లో మనం పూర్తిగా నిద్రపోలేం.. ఆపై ఉదయం లేవడం కొండను మోయడం వంటి కష్టమవుతుంది. సాధారణంగా ఆరోగ్య నిపుణులు 8 గంటలు ప్రశాంతంగా నిద్రపోవాలని సిఫార్సు చేస్తారు. కానీ ప్రతి ఒక్కరూ ఈ చిట్కాలను పాటించలేరు. ఆపై ఉదయం నిద్రలేవడానికి సమయం వచ్చినప్పుడు, కళ్ళు, శరీరంలో చాలా నొప్పి ఉంటుంది. మీరు ఉదయాన్నే లేవడంలో ఇబ్బందిని ఎదుర్కొంటే నిద్ర నుండి త్వరగా మేల్కొని మీ బద్దకాన్ని వదిలించే టిప్స్ తెలుసుకుందాం.
1. అలారం చేతులకు దూరంగా ఉంచండి
సెల్ఫోన్ల ట్రెండ్‌కి ముందు అలారం క్లాక్‌ని ఎక్కువగా వాడేవాళ్లం.. అయితే టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత మొబైల్లోనే అలారం సౌకర్యం ఉంది. కానీ ఫోన్లో స్నూజ్ బటన్ ఎక్కువగా వాడడం దీని సమస్య. మొబైల్ ఫోన్లో అలారం పెట్టుకున్న తర్వాత ఆ శబ్దం వినబడేంత దూరంగా ఉంచాలి కానీ చేయి అక్కడికి చేరదు. ఇలా చేయడం వల్ల మీరు అలారం ఆఫ్ చేయడానికి మంచం నుండి లేవాలి.. దీంతో నిద్రకు ఆటంకం కలుగుతుంది.
Also Read
- France Riots: ఫ్రాన్స్ అల్లర్లు, భారత్ నిరసనల వెనక అంతర్జాతీయ కుట్ర.. 9 దేశాల్లో 101 సంస్థల నెట్వర్క్..
- Honey Trap: ఖాకీలనే బురిడీ కొట్టించిన ‘హనీ’ కేటుగాడు.. వలపు వలలో 1000 మందికి పైగా బాధితులు..
- IND Vs NZ 1st T20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. తుది జట్టులో కీలక మార్పులు..
- Rahul Gandhi Vietnam Trip: ‘‘నేనేమైనా ట్రావెల్ ఏజెంట్నా.?’’ రాహుల్ విదేశీ పర్యటనపై శశిథరూర్ రిప్లై..
Read Also:Most powerfull Mantra: శుక్రవారం ఈ స్తోత్ర పారాయణం చేస్తే అమ్మవార్ల అనుగ్రహం పొందుతారు.
2. గోరువెచ్చని నీరు త్రాగాలి
భారతదేశంలో చాలా మందికి ఉదయం లేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. దీనిని బెడ్ టీ అని కూడా అంటారు.. కానీ అలా చేయడం వల్ల ఎసిడిటీ, మలబద్ధకం వంటి కడుపు సమస్యలు వస్తాయి. అందుకే టీ తాగే బదులు గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. దీనివల్ల మన శరీరం వెంటనే చురుగ్గా పని చేస్తుంది. మలబద్ధకం సమస్య ఉన్నవారికి ఉపశమనం లభిస్తుంది. కావాలంటే గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలుపుకోవచ్చు. ఇలా చేయడం వల్ల బరువు తగ్గుతారు.
3. కొంత నడవాలి
పైన పేర్కొన్న చర్యలతో ఉపశమనం కలగనప్పుడు నిద్ర కళ్ళ నుండి అదృశ్యం కానప్పుడు.. బద్ధకం అనుభూతి ఉన్నప్పుడు.. మీరు ఉదయం నడకకు వెళ్లడం అవసరం. 20 నుండి 30 నిమిషాలు నడవడానికి ప్రయత్నించండి, తద్వారా మీ శరీరం చురుకుగా మారుతుంది. మీరు తిరిగి పడుకోవాల్సిన అవసరం లేదు.
Read Also:Adipurush Public Talk LIVE: ఆదిపురుష్ పబ్లిక్ టాక్ లైవ్
తాజావార్తలు
-
France Riots: ఫ్రాన్స్ అల్లర్లు, భారత్ నిరసనల వెనక అంతర్జాతీయ కుట్ర.. 9 దేశాల్లో 101 సంస్థల నెట్వర్క్..
-
Honey Trap: ఖాకీలనే బురిడీ కొట్టించిన ‘హనీ’ కేటుగాడు.. వలపు వలలో 1000 మందికి పైగా బాధితులు..
-
IND Vs NZ 1st T20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. తుది జట్టులో కీలక మార్పులు..
-
Rahul Gandhi Vietnam Trip: ‘‘నేనేమైనా ట్రావెల్ ఏజెంట్నా.?’’ రాహుల్ విదేశీ పర్యటనపై శశిథరూర్ రిప్లై..
-
Ambati Rambabu: ప్రజల్లో వైసీపీపై అనుకూలత పెరిగింది.. అందుకే టీడీపీ నామినేషన్లు అడ్డుకుంటుంది
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!