Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Mokshajna Who Has Lost 12 Kg Weight

Mokshajna : షాకింగ్.. మోక్షజ్ఞ అంత తగ్గాడా?

Published Date :September 7, 2024 , 2:12 pm
By Rakesh Reddy
Mokshajna : షాకింగ్.. మోక్షజ్ఞ అంత తగ్గాడా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Mokshajna : ఫైనల్‌గా నందమూరి నటసింహం వారసుడు రంగంలోకి దిగిపోయాడు. బాలయ్య తనయుడు మోక్షజ్ఙ కొత్త సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. హనుమాన్‌తో సూపర్ డూపర్ హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మ.. మోక్షుని లాంచ్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. అన్‌స్టాపబుల్ షో ద్వారా బాలయ్యతో ప్రశాంత్‌కి మంచి రాపో ఏర్పడింది. వాస్తవానికైతే.. బాలయ్యతోనే ప్రశాంత్ వర్మ సినిమా ఉంటుందని వినిపించింది. కానీ బాలయ్య మాత్రం మోక్షుతో సినిమా ప్లాన్ చేశాడు.. సినిమా కూడా అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో మోక్షజ్ఙ అదిరిపోయాడు. పర్ఫెక్ట్ హీరో కటౌట్‌తో నందమూరి ఫ్యాన్స్‌ను ఖుషీ చేశాడు. అయితే.. గతంలో మోక్షు ఇలా లేడు. కాస్త బొద్దుగా ఉండేవాడు. దీంతో.. బాలయ్య వారసుడు హీరో అవుతాడా? లేదా? అనే సందేహాలు కూడా వెలువడ్డాయి.

Read Also:Viran Muttamsetty : అల్లు అర్జున్ కజిన్ విరాన్ ముత్తంశెట్టి హీరోగా ఓ సినిమా..

కానీ ఇప్పుడు సాలిడ్ లుక్‌లోకి వచ్చేశాడు మోక్షు. మరి బొద్దుగా ఉన్న మోక్షు.. హీరో కటౌట్‌లోకి రావడానికి ఎంత వెయిట్ లాస్ అయ్యాడు? అంటే, దాదాపు 18 కేజీ బరువు తగ్గినట్టుగా తెలుస్తోంది. హీరోగా మారాలని డిసైడ్ అయిన మోక్షజ్ఞ, ఫిట్‌నెస్‌పైన పూర్తి ఫోకస్ పెట్టాడు. దీంతో.. ఐదారు నెలల్లోనే భారీగా బరువు తగ్గినట్టుగా చెబుతున్నారు. ఇప్పుడు.. ఈ కటౌట్‌ చూసి బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక బాలయ్య వారసుడు రాక కోసం ఎదురు చూస్తున్న అభిమానులు.. ఫస్ట్ లుక్ బయటికి రావడమే లేట్ అన్నట్టుగా.. భారీ కటౌట్‌లు ఏర్పాట్లు చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక 30 ఏళ్ల వయసులో హీరోగా ఎంట్రీ ఇస్తున్న మోక్షజ్ఞ, ఫస్ట్ సినిమానే సోషియో ఫాంటసీ కథను ఎంచుకున్నాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ఈ సినిమా రాబోతోంది. మరి మోక్షుని ప్రశాంత్ వర్మ ఎలా ప్రజెంట్ చేస్తాడో చూడాలి.

Read Also:Boeing Starliner: ఖాళీగా భూమికి తిరిగొచ్చిన స్టార్‌లైనర్.. అంతరిక్షంలోనే సునీతా విలియమ్స్‌..?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Director Prashanth Varma
  • Mokshajna
  • simba
  • weight loss

తాజావార్తలు

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

  • Yamaha Ray ZR: యమహా రే జెడ్ఆర్ స్కూటర్ ధర పెంపు.. 125cc FI హైబ్రిడ్ ఇంజన్‌

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions