Site icon NTV Telugu

Mohan Lal : రోడ్డుపై కాగితాలు ఏరుతున్న సూపర్ స్టార్ మోహన్ లాల్

New Project (62)

New Project (62)

Mohan Lal : మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు ఉన్న క్రేజ్ వేరే లెవల్. ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు అక్కడ. మోహన్ లాల్ ను అక్కడ తన అభిమానులు ఓన్ చేసుకుంటారు.. కారణం ఆయన సింప్లిసిటీ.. అతని అభిమానులు సినిమాలోని పాత్రల మాదిరిగానే తన వ్యక్తిగత జీవితంలోని క్షణాలు, వివరాలను ఎంతో ఆదరిస్తారు.ఇప్పుడు ఈ స్టార్ వీడియో వైరల్‌గా మారింది. మోహన్ లాల్ కారు దిగుతున్నాడు.ఫుట్ పాత్ వైపు చూసే సరికి కొన్ని పేపర్ ముక్కలు కనిపించాయి.

Read Also: Retail Inflation : సామాన్యులకు ఊరట.. తగ్గుతున్న ద్రవ్యోల్బణం

ఆ ప్రాంతంలో మరెక్కడా చెత్త లేదని గ్రహించి, చేతితో తొలగించాడు. ఇది విదేశాల్లోనే జరిగిందని వార్తలు వస్తున్నాయి. వీడియో తక్కువ టైంలోనే వైరల్ అయింది. ఆయన ఫ్యాన్స్ తన సింప్లిసిటీ చూసి వీడియోను భారీగా షేర్ చేస్తున్నారు.సూపర్ స్టార్ చేసిన ఈ చర్యను పలువురు అభినందిస్తున్నారు. ఆయనను మెచ్చుకుంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

Read Also : Shock for Food Lovers: ప్రపంచంలోని ఫేమస్ రెస్టారెంట్ క్లోజ్

రజనీకాంత్‌ కథానాయకుడిగా నెల్సన్‌ దర్శకత్వంలో జైలర్ సినిమా లో నటిస్తున్నారు. ఆ సినిమా సస్పెన్స్ సన్నివేశాలను ఇటీవలే పూర్తి చేశారు. మోహన్‌లాల్ జైలులో ఉన్న విషయాన్ని చిత్రబృందం ఊహించని విధంగా వెల్లడించింది.మోహన్ లాల్ చేతిలో బరోస్,రామ్,ఎంపురాన్, మలైకోట్టై వాలిబన్, ఎలోన్ ఉన్నాయి.

Exit mobile version