Mohan Lal : మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు ఉన్న క్రేజ్ వేరే లెవల్. ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు అక్కడ. మోహన్ లాల్ ను అక్కడ తన అభిమానులు ఓన్ చేసుకుంటారు..
మలయాళ సినీ ఇండస్ట్రీ హిస్టరీలోనే ఆల్ టైం క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచిన మూవీ ‘జల్లికట్టు’. న్యూ ఏజ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న లీజో జోస్ పెల్లిసరీ తెరకెక్కించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో లీజో జోస్ పెల్లిసరీ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు, ఏకంగా మోహన్ లాల్ పిలిచి సినిమా ఇచ్చే అంత స