Manda Krishna Madiga: మోడీ గెలుపునకు కృషి చేస్తా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోడీ మారోసారి ప్రధాని అవుతారని.. అందుకు పూర్తిగా కృషి చేస్తానని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. శుక్రవారం వరంగల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజమైన ఎస్సీలకు రిజర్వేషన్ ఫలాలు దక్కాల్సిన అవసరం ఉందని తెలిపారు. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం కాంగ్రెస్ పై విమర్శలు కురిపించారు. శ్రీహరి నిజమైన ఎస్సీ కాదని గతంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. నకిలీ ఎస్సీ రిజర్వేషన్లు కొల్లగొడుతున్నారన్నారు.. మరీ ఇప్పుడు నిజమైన ఎస్సీ కాదంటూనే కాంగ్రెస్ శ్రీహరి కుమార్తె కడియం కావ్యకు వరంగల్ లోక్ సభ ఎంపీ టికెట్ ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ వైఖరిని ఆయన తప్పుబట్టారు.
READ MORE: Chhattisgarh : విడాకులు తీసుకుని వేరే పెళ్లి చేసుకున్న పేరెంట్స్.. కూతురిపై కోర్టు కీలకవ్యాఖ్యలు
Also Read
- Vaibhav Sooryavanshi-Brett Lee: అవును, వైభవ్ సూర్యవంశీ వయసు 18 ఏళ్లు అయినా ఎవరికి నష్టం?
- Lal Darwaza Bonalu: పాతబస్తీలో బోనాల పండుగ శోభ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
- Ravindra Jadeja: ఎట్టకేలకు గంభీర్ ముఖంలో నవ్వులు పూయించిన జడేజా.. ఏం చేశాడో చూడండి (వీడియో)
- Dharmendra Pradhan: ‘జెన్-జెడ్‌ను తప్పుదోవ పట్టించారు’.. తన రాజీనామాపై తొలిసారి స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్
అన్ని రాజకీయ పార్టీలు కులమతాలకతీతంగా అజెండాలో లేని అంశాలను ముందుకు తీసుకెళ్లాలనని విజ్ఞప్తి చేశారు. దశల వారీగా ఎస్సీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాగా, ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉంటామని బీజేపీ హామీ ఇవ్వడంతో మందకృష్ణ మాదిగ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి మద్దతు తెలుపుతోన్న విషయం తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలిపించేందుకు ఆయన తన వంతు కృషి చేస్తున్నారు. బీజేపీ తరఫున ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకూ పోలింగ్ జరగనుంది. ఈ రోజు సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
తాజావార్తలు
-
iPhone 17 Pro Max: iPhone 18 రాకముందే iPhone 17 Pro Maxపై భారీ ఆఫర్.. రూ.16 వేల వరకు ఆదా!
-
Vaibhav Sooryavanshi-Brett Lee: అవును, వైభవ్ సూర్యవంశీ వయసు 18 ఏళ్లు అయినా ఎవరికి నష్టం?
-
Thani Oruvan 2: రవి మోహన్, నయనతార ‘తని ఒరువన్ 2’ ఆగిపోయిందా? క్లారిటీ ఇచ్చిన నిర్మాత
-
Mojtaba Khamenei Health: మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై ఉత్కంఠకు తెర.. కొత్త వీడియో విడుదల చేసిన ఇరాన్
-
Buchi Babu Sana : బుచ్చి.. నెక్ట్స్ సినిమా ఎప్పుడు బాబు.. ఛాన్స్ ఇచ్చే హీరో ఎవరు?
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!