Manipur : సీఎం కార్యక్రమంలో గందరగోళం..వేదికకు నిప్పుపెట్టిన దుండగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur : మణిపూర్ రాష్ట్రంలో సీఎం పాల్గొనున్న కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. ఓ మూక సీఎం ఎన్ బీరెన్ సింగ్ శుక్రవారం పాల్గొనబోయే కార్యక్రమ వేదికకు నిప్పు పెట్టింది. ఈ ఘటన గురువారం రాత్రి చురచాంద్‌పూర్ జిల్లాలోని న్యూ లంకాలో జరిగింది. శుక్రవారం ఆ వేదిక పై సీఎం ఎన్ బీరెన్ సింగ్ కూర్చోవాల్సి ఉంది. గుర్తు తెలియని దుండగులు గురువారం రాత్రే దానికి నిప్పు పెట్టారు. దాంతో పాటు అక్కడే సీఎం బీరెన్ సింగ్ ప్రారంభించడాదనికి రెడీగా ఉన్న ఓపెన్ జిమ్‌నూ ఆ మూక ధ్వంసం చేసింది. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు వెంటనే కార్యరంగంలోకి దిగారు. ఆ మూకను చూసిన పోలీసులు వారిని చెదరగొట్టారు. వేదికతోపాటు వందలాది కుర్చీలు ధ్వంసం అయ్యాయి.
Read Also:RR vs CSK : చెన్నైపై రాజస్థాన్ గెలుపు.. 32 పరుగుల తేడాతో గెలిచిన రాజస్థాన్.
Also Read
- Passport Fee: పాస్‌పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత పెరిగాయంటే..
- Ketan Agarwal Case: సియా-చేతన్‌ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- T20 World Cup: గెలిస్తేనే సెమీస్ రేసులో.. లేదంటే లగేజ్ సర్దేసుకోవడమే.. టాస్ గెలిచిన బంగ్లాదేశ్..
సీఎం బీరెన్ సింగ్ న్యూ లంకాలోని పీటీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఈ ఓపెన్ జిమ్‌ను శుక్రవారం ప్రారంభించాల్సింది. కానీ, ఆ ఓపెన్ జిమ్‌ను మూక నిప్పు పెట్టి పాక్షికంగా ధ్వంసం చేసింది. ఈ జిమ్ ఓపెనింగ్‌తోపాటు స్థానిక సద్బావన మండప్ నిర్వహించే ఓ పంక్షన్‌కూ సీఎం రేపు వెళ్లాల్సిన షెడ్యూల్ ఉన్నది. ముందుగా, ఇండిజీనస్ ట్రైబ్ లీడర్స్ ఫోరమ్ చురచాంద్‌పూర్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బంద్ పిలుపు ఇచ్చింది. ఈ నేపథ్యం లోనే మూక ఈ దాడికి పాల్పడింది. రిజర్వ్డ్ ఫారెస్ట్ ఏరియా నుంచి రైతులను, ఇతర గిరిజనులను బయటకు పంపే కార్యక్రమాన్ని నిరసిస్తూ తాము ప్రభుత్వా నికి ఎన్నో మెమోరాండంలు అందించామని ఆ ఫోరమ్ చెప్పింది. కానీ, ప్రభుత్వం మాత్రం అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆలకించడానికీ అయిష్టత చూపెట్టిందని వివరించింది. అందుకే సీఎం పర్యటన నేపథ్యంలో చురచాంద్‌పూర్ బంద్‌కు పిలుపు ఇచ్చింది.
Read Also:Off The Record: సిట్టింగ్ ఎమ్మెల్యే వర్సెస్ మంత్రి కుమారుడు..? బీఆర్‌ఎస్‌లో టిక్కెట్ పంచాయతీ..?
తాజావార్తలు
-
Passport Fee: పాస్‌పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత పెరిగాయంటే..
-
Ketan Agarwal Case: సియా-చేతన్‌ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
-
Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
-
Khairatabad Ganesh : ఈ ఏడాది 70 అడుగుల ‘పంచముఖ సంకట హార మహా గణపతి’.!
-
T20 World Cup: గెలిస్తేనే సెమీస్ రేసులో.. లేదంటే లగేజ్ సర్దేసుకోవడమే.. టాస్ గెలిచిన బంగ్లాదేశ్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!