MLA Seethakka : కర్ణాటక ఫలితాలతో మాకు బాధ్యత కూడా పెరిగింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన. మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువగా సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ.. కర్ణాటకలో అధికారంలోకి రానుంది. అయితే.. దీంతో.. ములుగు కాంగ్రెస్‌లో నయా జోష్ వచ్చింది. కర్ణాటక విజయాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో క్యాంప్ ఆఫీస్ లో సంబరాలు జరుపుకున్నారు. కార్యకర్తలతో కలిసి స్వీట్లు పంపిణీ చేశారు ఎమ్మెల్యే సీతక్క. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించడం సంతోషాన్ని, బలాన్ని ఇచ్చిందన్నారు.
Also Read : Custody: ప్రతి యాక్షన్ సీన్ ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు: సక్సెస్ మీట్ లో చైతూ
Also Read
- Jammu Kashmir: అఫ్జల్ గురు కుటుంబానికి షాక్.. బుల్డోజర్ యాక్షన్.!
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
- Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
అంతేకాకుండా.. కర్ణాటక ఫలితాలతో మాకు బాధ్యత కూడా పెరిగిందని ఆమె అన్నారు. ప్రజాసంక్షేమ పాలనను కాంగ్రెస్ అందిస్తుందని.. ప్రజలు అవకాశం ఇచ్చారన్నారు. ఉన్నత వర్గాలకు, వ్యాపార వర్గాలకు బీజేపీ పట్టం కడుతుందని కర్ణాటక ప్రజలు అర్థం చేసుకున్నారని ఆమె వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కర్ణాటక ప్రజలకు భరోసాను,విశ్వాసాన్ని కల్పించారని, కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్‌కు ఒక అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నానని ఎమ్మెల్యే సీతక్క అన్నారు.
Also Read : Revanth Reddy : కర్ణాటక ఎన్నికల ఫలితాలు మాకు వెయ్యి ఏనుగుల బలం
తాజావార్తలు
-
Bhatti Vikramarka : కరెంట్ డిమాండ్‌లో బిగ్ రికార్డ్.. 20 వేల మెగావాట్లకు చేరిక.!
-
Jammu Kashmir: అఫ్జల్ గురు కుటుంబానికి షాక్.. బుల్డోజర్ యాక్షన్.!
-
RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
-
Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!