MLA Prabhakar Reddy : కోమటిరెడ్డి బ్రదర్స్‌తో జిల్లా అభివృద్ధి 20 ఏళ్లుగా వెనక్కి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TRS MLA Prabhakar Reddy Made Comments On Congress MLA Komatireddy Rajgopal Reddy.
కోమటిరెడ్డి బ్రదర్స్ తో జిల్లా అభివృద్ధి 20 ఏళ్లుగా వెనక్కి వెళ్ళిందని ఆరోపించారు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. సోమవారం ఆయన నల్గొండ జిల్లా చండూర్ మున్సిపాలిటీ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గట్టుప్పల మండల వెనకబాటుకు కారణం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని ఆయన ఆరోపించారు. అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ కోమటిరెడ్డి బ్రదర్స్ అని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. నియోజకవర్గం అభివృద్ధిని ఏనాడూ పట్టించుకోని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడటం హస్యస్పదంగా ఉందన్నారు. గెలిచిన 3 ఏండ్లలో మునుగోడు ప్రజలకు ఏం పని చేయలేదని, కాంట్రాక్టుల కోసమే బీజేపీతో సోపతి చేస్తున్నారన్నారు.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
మతి భ్రమించి, పిచ్చి చేష్టలు చేస్తున్నాడని, పూటకో మాట మాట్లాడుతున్నాడని, మునుగోడు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాడని ఆయన ధ్వజమెత్తారు. మునుగోడు ప్రజలు చైతన్య వంతులు రాజగోపాల్ రెడ్డి మాటలు నమ్మరని, రాజగోపాల్ రెడ్డిని తరిమి కొట్టడానికి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మునుగోడులో ఉప ఎన్నిక వస్తే రాజ్‌గోపాల్ రెడ్డి ఓడిపోవడం ఖాయమన్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!