MLA Laxma Reddy : మంచి చేసిండు.. మళ్ళీ బరాబర్ వస్తడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి దూసుకెళ్తున్నారు. ఊరువాడ అనక.. గడప.. గడపకు తిరుగుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. అంతేకాకుండా.. జడ్చర్లలో చేసిన అభివృద్ధిని వెల్లడిస్తున్నారు. అయితే.. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు జడ్చర్ల మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించారు. జడ్చర్ల మండలం వాయిలగడ్డతండా, ఏక్వయిపల్లి, పెద్దఆదిరాల, రామస్వామి గుట్టతండా గ్రామాల్లో ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి ప్రజాభిమానం వెల్లువెత్తినది.

Also Read
- Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
- Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
Also Read : Kotha Prabhakar Reddy : ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి
ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మా కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉంటూ మా కష్టనష్టాలను ఎప్పటికప్పుడు తీరుస్తూ మంచి పాలన అందిస్తున్నాడని కచ్చితంగా ఈ సారి ఎన్నికల్లో భారీ మెజారిటీ తథ్యం అని ప్రజలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజలకు పార్టీ మేనిఫెస్టో వివరిస్తూ, ఇప్పటికే జడ్చర్ల ఎంతో అభివృద్ధి చెందిందని, ఎన్నికల తరువాత మరింత అభివృద్ధి చేసుకుందామని తెలిపారు. ఏ ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ కార్యక్రమాలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిందని.. పని చేసే ప్రభుత్వానికి మద్దతు తెలపాలని కోరారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావాలన్నారు.
Also Read : IND vs ENG: ఇంగ్లండ్‌పై విజయం.. వరల్డ్‌కప్ చరిత్రలో భారత్ అరుదైన రికార్డు!
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!