Komatireddy Rajgopal Reddy : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Komatireddy Rajgopal Reddy Resign To Congress Party.
తెలంగాణ కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడిప్పుడే తెలంగాణలో తిరిగి పుంజుకుంటున్న కాంగ్రెస్ నుంచి ఓ ముఖ్య నేత వెళ్లిపోతున్నారంటే.. ఖచ్చితంగా ఆ ప్రభావం కాంగ్రెస్ పార్టీపై పడుతుందనడంలో సందేహం లేదు. అయితే ఇప్పటికే అధిష్టానం రాజగోపాల్ రెడ్డిని పార్టీ వీడివెళ్లకుండా ఉండేందుకు సీనియర్ నాయకులతో మంతనాలు జరిపినా అవి విఫలమయ్యాయి. కాంగ్రెస్ పార్టీలో తనకు అవమానం జరిగిందని.. నేను ఇక కాంగ్రెస్ పార్టీలో ఉండటం కుదరదని.. పార్టీ వీడుతున్నట్లు భీష్మించుకుని కూర్చున్నారు రాజగోపాల్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే తాజాగా మీడియా సమావేశం నిర్వహించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందని, కొన్ని రోజులు సమయం తీసుకుని నిర్ణయం తీసుకుందామని అనుకున్న. ఇప్పుడున్న ప్రభుత్వం ఉప ఎన్నికలు వస్తె అక్కడే నిధులు ఇస్తున్నారు.
Also Read
- Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
- iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
- Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
చర్చ పక్కదారి పడుతుంది. కొందరు నా పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎక్కువ సమయం వేచి చూడటం కంటే త్వరగా నిర్ణయం తీసుకోండి అని మా నాయకులు చెప్పారు. నానూస్తు పోతే మంచిది కాదని నిర్ణయం తీసుకున్న. పోడు భూముల కోసం ఏదో ఒకటి చేయాలి అనుకున్న.. ప్రభుత్వం మూడేళ్లుగా పట్టించుకోవడం లేదు. మూడున్నర ఏండ్లుగా ఏమి అభివృద్ధి జరగలేదు. ప్రభుత్వం ఇచ్చిన మాట మీద నిలబడ లేదు. టీఆర్ఎస్కి 90 సీట్లు ఇచ్చినా ప్రజల సమస్య పట్టలేదు. భట్టి దళిత నాయకుడు. ప్రతిపక్ష నాయకుడుగా కూడా ఉండనివ్వలేదు. 12 మంది ఎమ్మెల్యే లు పార్టీ మారినప్పుడు బాధ అనిపించింది. వెళ్లడం తప్పే..తీసుకోవడం తప్ప. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అప్పాయింట్ మెంట్ లేదు. డిండి ప్రాజెక్ట్ .. ముందుకు పోదు. కాళేశ్వరం మాత్రం పూర్తి అయ్యింది. జిల్లాకు కేసీఆర్ చేసింది ఏం లేదు. అంటూ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
-
Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
-
Peddi – Irumudi: ‘పెద్ది’ ఓడిపోయింది.. ‘ఇరుముడి’ గెలవలేకపోయింది!
-
Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
-
Lava Bold N4 Pro 5G: లావా Bold N4 Pro 5G లాంచ్.. Android 16, 6,000mAh బ్యాటరీ, 5Gతో కొత్త ఫోన్
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!