MLA Jagga Reddy : నా దగ్గర ఉన్న మెడిసిన్ త్వరలోనే బయటికి తీస్తా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం తెలంగాణలో మునుగోడు మెనియా నడుస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే.. మునుగోడులో మరోసారి కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఎవరు పిలిచినా పిలవకున్న మునుగోడు ప్రచారానికి వెళ్తా..నా తరపున కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పని చేస్తా. నా దగ్గర ఉన్న మెడిసిన్ త్వరలోనే బయటికి తీస్తా. వెంకట్ రెడ్డిని అధిష్టానం పిలిచి బుజ్జగిస్తే గెలుపు కోసం పని చేస్తాడు.
కాంగ్రెస్ పార్టీలో ఎవ్వరు హోమ్ గార్డులు కాదు, ఐపీఎస్ లు కాదు. మేమంత సైనికులం..అధిష్టానం మాకు బాస్. బండి సంజయ్ కోతల రాయుడు. దుబ్బాకలో ఈ సారి బిజెపి గెలవదు. ఈటల కూడా హుజురాబాద్ లో ఒడిపోతానన్న భయంతో గజ్వెల్ నుంచి పోటీచేస్తా అని చెబుతున్నాడు. ఈటలకి ఓటమి భయం పట్టుకుంది. ప్రియాంక గాంధీ మాకు ఇంచార్జ్ గా వస్తే నేను హ్యాపీ. రేవంత్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, వెంకట్ రెడ్డి వ్యవహారాలపై నో కామెంట్స్ అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Bandi Bhagirath Arrest: కరీంనగర్ నుంచి ఢిల్లీ దాకా వేట.. బండి భగీరథ్ అరెస్ట్‌పై పోలీసుల అధికారిక ప్రకటన
- Astrology: మే 17 శనివారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
- PM Modi: భారతీయులకు గుడ్‌న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
తాజావార్తలు
-
KKR vs GT: ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన మ్యాచ్.. టీ20 క్రికెట్లో కూడా కేకేఆర్-గుజరాత్ మ్యాచ్ రేర్ మైల్స్టోన్!
-
Bulldozer Action: బెంగాల్లో బుల్డోజర్ చర్యలు.. హౌరా స్టేషన్ బయట ఆక్రమణలు తొలగింపు
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Bandi Bhagirath Arrest: కరీంనగర్ నుంచి ఢిల్లీ దాకా వేట.. బండి భగీరథ్ అరెస్ట్‌పై పోలీసుల అధికారిక ప్రకటన
-
Karuppu : ‘కరుప్పు’ సక్సెస్‌పై సూర్య ఎమోషనల్ పోస్ట్ వైరల్..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..