Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Mla Gadari Kishore Comments On Revanth Reddy

MLA Gadari Kishore : కాంగ్రెస్ నేతలు చేసేది పాదయాత్రలు కాదు.. పాడేలు కట్టే యాత్రలు

Published Date :March 14, 2023 , 2:42 pm
By Gogikar Sai Krishna
MLA Gadari Kishore : కాంగ్రెస్ నేతలు చేసేది పాదయాత్రలు కాదు.. పాడేలు కట్టే యాత్రలు
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

కాంగ్రెస్ నేతలు చేసేది పాదయాత్రలు కాదు.. పాడేలు కట్టే యాత్రలు అంటూ విమర్శలు గుప్పించారు ఎమ్మెల్యే గాదరి కిషోర్. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. ఆర్టీఏ చట్టం పెట్టిందే రేవంత్ రెడ్డి కోసం అన్నట్లు వాడుకున్నారని ఆయన సెటైర్లు వేశారు. 119 మంది నియోజకవర్గాల్లో అందరూ దొంగలే అన్నట్లు రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని గాదరి కిషోర్‌ మండిపడ్డారు. ఎన్నికల అఫిడవిట్‌లో రేవంత్ రెడ్డి బ్లాక్ మేలర్ అని పెట్టుకుంటే బెటర్ అని, రాజకీయ వ్యభిచారి లెక్క రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారంటూ ఆయన ధ్వజమెత్తారు.

Also Read : Nandamuri Sisters: నందమూరి ఆడపడుచులను ఇలా ఎప్పుడైనా చూశారా..?

Also Read

  • Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!
  • What's Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
  • Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
  • TVK Vijay: విజయ్‌కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్‌లపై వామపక్షాలు గుర్రు!
Add as a preferred
source on google

అమరుల స్థూపం గురించి రేవంత్ రెడ్డి మాట్లాడితే అమరుల ఆత్మ ఘోషిస్తుందని ఆయన అన్నారు. నిర్మాణాల అంచనాలు, బడ్జెట్ ఎందుకు పెరిగిందో ఆర్టీఏ వేసుకోని తెలుసుకోవాలని, అది రేవంత్ రెడ్డికి తెలిసిన విద్యే కదా అంటూ చురకలు అంటించారు. అమరుల త్యాగాల పుణ్యంతో తెలంగాణ వచ్చిందని తెలువడానికి సెక్రటేరియట్ ముందు అమరుల స్థూపమని, సెక్రటేరియట్ వచ్చినప్పుడల్లా అది గుర్తుకు రావాలనే దాని ఉద్దేశమన్నారు. అమరుల స్థూపం వద్ద రాహుల్ గాంధీతో దండం పెట్టించారా రేవంత్ రెడ్డి? అని ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఉరుకోమని ఆయన హెచ్చరించారు.

Also Read : Bandi sanjay: 15న రాలేను కానీ.. ఎందుకు హాజరు కావాలో వివరణ ఇవ్వండి..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Anumula Revanth Reddy
  • breaking news
  • Gadari Kishore
  • latest news
  • telugu news

తాజావార్తలు

  • Tragedy : చిలకలగూడలో దారుణం.. బీటెక్ విద్యార్థిని వెంటాడి, కత్తులతో పొడిచి దారుణ హత్య.!

  • Trump Tariffs: అమెరికా కోర్టు నుంచి ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ.. 10% సుంకాలు చట్టవిరుద్ధమని కొట్టివేత

  • BCCI-IPL 2026: ఇకపై ఐపీఎల్‌లో ఆటగాళ్ల ఆటలు సాగవు.. సస్పెన్షన్ లేదా డిస్‌క్వాలిఫికేషన్!

  • AshuReddy Case : అషురెడ్డి కేసులో స్టేకు హైకోర్టు నిరాకరణ.. రంగంలోకి పోలీసులు

  • Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions