NTV Telugu Site icon

Minister Seethakka : పల్లెలను అభివృద్ధి పథంలో తీసుకురావాలని ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు

Minister Seethakka

Minister Seethakka

టూరిజాం అంటే కొన్ని పట్టణాలకే పరిమితమైందని, కాలక్రమేణా చారిత్రాత్మక కట్టడాలకు ప్రాధాన్యత పెరిగిందన్నారు మంత్రి సీతక్క. గుర్తింపు కు నోచుకోక ఇబ్బందులు పడుతున్నామని, పల్లెలో ఉన్న ఆరోగ్యం, ఆనందం, పర్యాటకం ఎక్కడ ఉండదన్నారు మంత్రి సీతక్క. పల్లెలను అభివృద్ధి పథం లో తీసుకురావాలని ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని ఆమె అన్నారు. గోదావరి పర్యాటక ప్రాంతాలు ఇక్కడా ఉన్నాయి… ప్రకృతి సంపదను కాపాడుకుంటూ టూరిజాన్ని డెవెలప్ చేసుకోవాలని మంత్రి సీతక్క అన్నారు.. భవిష్యత్ తరాలకు కలలను,కళా కాండలను కాపడికోవాలని మంత్రి అన్నారు. .ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు.

Sarabjit: కంగనా సినిమా ‘ఎమర్జెన్సీ’ ని నిషేధించాలి.. లేదంటే..! ఇందిరా గాంధీ హంతకుడి కొడుకు హెచ్చరిక

అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ధనిక రాష్ట్రం,8 లక్షల కోట్ల అప్పులు చేసిన తరువాత కూడా..నియోజకవర్గానికి వస్తు కొడవటంచ లక్ష్మీ నరసింహ,కాటేజ్,హరిత హోటల్,పాండవుల గుట్ట..వేల సంవత్సరాల క్రితం పాండవుల గుట్టకు రాష్ట్రం నుంచి దేశం నుంచి కావాల్సిన సౌకర్యాలను తీసుకువస్తాం..హరిత హోటల్ ను ఏర్పాటు చేస్తాం..కోటగుళ్ళు,మైలారం గుహాలను అభివృద్ధి చేస్తాం..అప్పూరుపమైన సంపద మన రాష్ట్రంలో ఉంది..చూడాల్సినది చాలా ఉన్నది…మనసుకు ఆహ్లాద వారవరనం ప్రకృతి లో ఉంది..నెలకు ఒక రోజు పర్యాటక ప్రాంతాలు తిరగాలి…ప్రతి నెలలో ఒక రోజు అందరం టూరిజాం ప్రాంతాలను సందర్శించాలి..దీని ద్వారా నిరుద్యోగులకు ఉపాధి దొరుకుకుతుంది..రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అందరం పని చేస్తున్నాం అని ఆయన తెలిపారు.

Minister Rama Naidu: వెలుగొండ ప్రాజెక్టు పటిష్టతపై మంత్రి నిమ్మల సంచలన కామెంట్లు