Seediri Appalaraju: మంత్రి అప్పలరాజు సవాల్.. అది నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Seediri Appalaraju: టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు బహిరంగ సవాల్ విసిరారు మంత్రి సీదిరి అప్పలరాజు.. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు 14 ఏళ్ల కాలంలో ఒక్క పోర్ట్ , ఒక్క హార్బర్‌కు శంకుస్థాపన చేసినట్టు నిరూపిస్తే రాజకీయాలు విడిచిపెట్టేస్తానని ప్రకటించారు.. అచ్చెన్నాయుడుకు పోయేకాలం వచ్చిందని మండిపడ్డ ఆయన.. అందుకే తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.. దువ్వాడశ్రీను అనే మొగుడ్ని అచ్చెన్నాయుడు మీద సీఎం జగన్ ప్రకటించారు.. ఈ సారి దమ్ముంటే గెలిచి చూపించాలంటూ మరో సవాల్ విసిరారు..
Read Also: Andhra Pradesh Crime: అమ్మాయితో లవ్..! ఎగ్జామ్ హాల్లో 9వ తరగతి విద్యార్థిపై దాడి..
Also Read
- Kamal Haasan: కమల్‌హాసన్ సంచలన నిర్ణయం.. మోడీకి మద్దతు తెల్పుతూ వీడియో విడుదల
- Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో కీలక పరిణామం.. రెండో పోస్ట్‌మార్టానికి హైకోర్టు ఆదేశం
- Vaibhav Sooryavanshi: అప్పుడే క్రిస్ గేల్ రికార్డుకు చేరువలోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 3 మాత్రమే..
- Bihar IPL Team: ప్రతిభ ఉన్నా గుర్తింపు లేదు.. బీహార్‌కు కూడా ఐపీఎల్ జట్టు కావాలి..? పారిశ్రామికవేత్త భావోద్వేగ పోస్ట్ వైరల్..!
ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చర్చిద్దామా.. ? అని చాలెంజ్ చేసిన మంత్రి అప్పలరాజు.. రూపాయి ఖర్చుతో సహా చెప్పగలను.. దమ్ముంటే అచ్చెన్నాయుడు చర్చకు రా అంటూ సవాల్ చేశారు.. కళ్లు కనిపించడంలేదా..? మేం చేస్తున్న ప్రోజెక్టులు మీ ముందు లేవా? అని నిలదీశారు.. శ్రీకాకుళం జిల్లాకు ఇది చేశామనా అచ్చెన్నాయుడు చెప్పగలరా? అంటూ పేర్కొన్న ఆయన.. సీఎం వైఎస్ జగన్ మెహన్ రెడ్డిని విమర్శించే ముందు అచ్చెన్నాయుడు ఆలోచించి మాట్లాడాలంటూ హితవు పలికారు.. 989 కిలోమీటర్లు తీరప్రాంతం ఉన్న రాష్ట్రానికి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఏం చేశారు? చంద్రబాబు దూర దృష్టి ఏంటి..? విజనరీ ఏంటి .. ? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అసలు తీర ప్రాంతానికి చంద్రబాబు చేసింది గుండు సున్నా అని మండిపడ్డారు మంత్రి అప్పలరాజు. కాగా, నిన్న శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన సీఎం వైఎస్ జగన్.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Mega Family : మెగా ఫ్యామిలీకి DSP దూరం ?
-
Kamal Haasan: కమల్‌హాసన్ సంచలన నిర్ణయం.. మోడీకి మద్దతు తెల్పుతూ వీడియో విడుదల
-
POCSO Case : బ్లాక్మెయిల్ నుంచి పోక్సో కేసు వరకు.. తిరుపతిలో కలకలం రేపిన ఘటన.!
-
Prashanth Neel: ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్ 2’ మాస్టర్ ప్లాన్ లీక్!
-
Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో కీలక పరిణామం.. రెండో పోస్ట్‌మార్టానికి హైకోర్టు ఆదేశం
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!