Minister Ramanaidu: ప్రకాశం బ్యారేజ్ దగ్గర మూడు బోట్లను తొలగించాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Ramanaidu: ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణా నదిలో ఇప్పటికే మూడు బోట్లను తొలగించామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. నీటి అడుగున మరో రెండు బోట్లు ఏమైనా ఉన్నాయేమోనని గాలింపు చేపడుతున్నామన్నారు. బోట్లతో అణు విస్ఫోటనం అంత ప్రమాదాన్ని సృష్టించేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నం చేశారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో హంద్రీనీవా ప్రాజెక్టుకు సంబంధించిన కాలువల పరిశీలనకు వచ్చానన్నారు. రాయలసీమలో హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగు గంగ టీడీపీ హయాంలో ఏర్పడ్డాయన్నారు. గత ఐదేళ్లలో నీటిపారుదల శాఖకు కేవలం 49 కోట్లు బడ్జెట్ కేటాయించారన్నారు.
Read Also: TTD EO Shyamala Rao: స్వచ్చమైన నెయ్యిని ప్రముఖ సంస్థల ద్వారానే కొనుగోలు చేస్తాం..
Also Read
- Vice President Radhakrishnan: సర్దార్ పటేల్‌కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
- KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
- MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
- Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
టీటీడీలో ఐదేళ్లుగా జరుగిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. లడ్డూ నాణ్యత, భోజనం నాణ్యతపై అనేక కథనాలు వచ్చాయన్నారు.చెప్పేందుకు సిగ్గు పడాల్సిన విధంగా తిరుమల లడ్డు కల్తీ చేశారన్నారు. తిరుమల పట్ల జగన్‌కు ఎప్పుడూ గౌరవం ఇవ్వలేదన్నారు. శ్రీవారికి వస్త్రాలు సమర్పించేందుకు సతీ సమేతంగా వెళ్ళాలి.. జగన్ ఎప్పుడూ ఒక్కడే వెళ్ళాడన్నారు. స్వామిని దర్శనం చేసుకుంటే రిజిస్టర్ లో సంతకం చేయాలన్నారు. ఎప్పుడు అలా చేయలేదని విమర్శించారు. తిరుమలలో బయట పడుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ఒత్తిడి వస్తోందన్నారు. లడ్డు వివాదంపై విచారణ జరుగుతుందున్నారు. ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుందని మంత్రి పేర్కొన్నారు. తిరుమల పవిత్రతను కాపాడడమే మా ప్రభుత్వ లక్ష్యమన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ ఏమి లేదు.. వాస్తవాలు వెలికి తీశామన్నారు.
తాజావార్తలు
-
Vice President Radhakrishnan: సర్దార్ పటేల్‌కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
-
KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
-
MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
-
ViewSonic Google TV Series: భారత్‌లో ViewSonic కొత్త Google TV సిరీస్ లాంచ్.. Android 14, HDR, Dolby Audio
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!