Minister Merugu Nagarjuna: చంద్రబాబు గజ దొంగ..! రాజకీయాలకి అనర్హుడు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Merugu Nagarjuna: మాజీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి మేరుగ నాగార్జున.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. దళితుల గురించి చంద్రబాబు మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించడమే అన్నారు.. చంద్రబాబు లాంటి గజ దొంగ రాజకీయాల్లో ఉండడానికి అనర్హుడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. దళిత ద్రోహి చంద్రబాబు.. దళితుల కోసం చంద్రబాబు పెట్టిన ఒక మంచి కార్యక్రమం గురించి చెప్పగలవా..? అంటూ సవాల్ చేశారు.. ఈ నాలుగేళ్లలో 53 వేల కోట్లు దళితుల ఖాతాల్లో నేరుగా సీఎం వైఎస్ జగన్ వేశారని వెల్లడించారు. దళితుల అభివృద్ధిపై బహిరంగ చర్చకు చంద్రబాబు సిద్దమా? అంటూ చాలెంజ్ చేశారు. దళితుల్లో ఎవరు పుట్టాలనుకుంటారు? అని చంద్రబాబు హేళనగా మాట్లాడారు అని మండిపడ్డారు.
Read Also: Ponguleti Srinivasa Reddy : తక్షణమే రైతులను ఆదుకోండి..
Also Read
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు భారత రత్న ఇప్పించమని చంద్రబాబు మాట్లాడుతున్నారు.. ఆయనకు దమ్ముంటే ముందు ఎన్టీఆర్ కు భారత రత్న ఇప్పించాలంటూ సవాల్ చేశారు మంత్రి నాగార్జున.. దళితుల ఇంగ్లీష్ మీడియంను అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు.. 29 దళిత నియోజక వర్గాల ఉంటే 28 నియోజక వర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఓడిపోయారని గుర్తుచేశారు. ఇక, వచ్చే ఎన్నికల్లో ఆ 29 నియోజక వర్గాల్లోనూ తెలుగుదేశం పార్టీకి ఓటమి తప్పదంటూ జోస్యం చెప్పారు మంత్రి మేరుగ నాగార్జున.
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!