Minister KTR : సైబర్ నేరాలను అరికట్టడానికి ప్రత్యేక చట్టాలను అమలు చేస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో జరుగుతున్న మోసాలతో పాటు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై దృష్టి సారించే దిశగా ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పలు వ్యాఖ్యలు చేశారు. నేడు మంత్రి కేటీఆర్ సైబర్ సేఫ్టీ కోసం తెలంగాణ స్టేట్ పోలీస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై చర్యలు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జాబితాను తయారి చేసి వారికి ఎక్కడ జాబ్ రాకుండా చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. ఓ ప్రత్యేక వెబ్ సైట్ రూపొందించి అందులో నిందితుల జాబితాలో ఉంచాలని, ఆ నిందితులకు భవిష్యత్తులో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించకూడదన్నారు. పోలీసు శాఖలో డ్రోన్ విధానం వీలైనంత త్వరలో అమలు చేయాలని ఆయన సూచించారు. పోలీసులు సంఘటనా స్థలంలోకి వెళ్లే లోపే డ్రోన్ ద్వారా దృశ్యాలు సేకరించాలని, ఐటీ పరిశ్రమ తరఫున పోలీస్ శాఖకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
Also Read : Unstoppable 2: ‘ఆహా’… నటరత్నను స్మరించుకున్న ఆ ఐదుగురు!
సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని, పలు తరహాల్లో మోసాలకు పాల్పడుతున్నారన్నారు మంత్రి కేటీఆర్. సైబర్ నేరాలపట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని, సైబర్ మోసాలబారిన పడిన వాళ్లకు 1930 టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉందన్నారు. సైబర్ నేరాలకు అరికట్టడానికి తెలంగాణ పోలీసులు ఎన్నో చర్యలు తీసుకుంటున్నారని, సైబర్ నేరాలను అరికట్టడానికి కేవలం పోలీసులే కాకుండా… ఇతర కంపెనీలు సామాజిక బాధ్యత తీసుకోవాలన్నారు. హైదరాబాద్ లోని లక్షల మంది ఐటీ ఉద్యోగులున్నారని, సైబర్ నేరాలను అరికట్టడానికి ప్రత్యేక చట్టాలను అమలు చేస్తామన్నారు.
Also Read
- Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
- Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
- రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
- PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Naman Dhir: ముంబై ఇండియన్స్ అద్భుతం.. ఆ రూల్ వల్లే బౌలింగ్ చేయడం లేదు!
-
Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!