Jogi Ramesh: తాడేపల్లిగూడెం టీడీపీ – జనసేన మీటింగ్‌పై మంత్రి జోగి రమేష్ రియాక్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jogi Ramesh: తాడేపల్లిగూడెం టీడీపీ – జనసేన మీటింగ్‌పై మంత్రి జోగి రమేష్ తీవ్రంగా స్పందించారు. పవన్ కళ్యాణ్ పూజకు పనికి రాని పువ్వు అని ఆయన వ్యాఖ్యానించారు. 24 సీట్లు తీసుకున్న పవన్ నిర్ణయంతో జన సైనికులు ఎంత బాధతో ఉన్నారో వాళ్ళతో మాట్లాడితే తెలుస్తుందన్నారు. పవన్ రాష్ట్రంలో ఇక్కడ కనపడితే అక్కడ జన సైనికులు ఆయన మక్కెలు విరగ్గొట్టడానికి సిద్దంగా ఉన్నారన్నారు. 175 సీట్లలో అభ్యర్దులు పెట్టుకోలేని వ్యక్తి చంద్ర బాబు అంటూ విమర్శించారు. చంద్రబాబు మొదటి నుంచి చెప్పేవి పనికి మాలిన మాటలేనన్నారు. వైసీపీ అభ్యర్థుల ప్రకటన, ప్రచారం కూడా మొదలెట్టి ఎన్నికలకు పూర్తిగా సిద్దమైందని మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. నేడు తాడేపల్లిగూడెం టీడీపీ-జనసేనలు ‘తెలుగు జన విజయకేతనం జెండా’ సభను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ, ఆ పార్టీ అధినేత, సీఎం జగన్‌పై మాటలతో విరుచుకుపడ్డారు.
Also Read
- Supreme Court: "ఇక బండి సీజ్".. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
- Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
- Nara Lokesh: సీమ రైతుల సత్తా ప్రపంచానికి తెలియాలి.. లోకేష్ పిలుపు
Read Also: YSRCP 8th List: వైసీపీ 8వ జాబితా విడుదల
తాజావార్తలు
-
Supreme Court: “ఇక బండి సీజ్”.. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
-
Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
-
KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?