Gudivada Amarnath: జనసేనను నాదెండ్ల బంగాళాఖాతంలో కలపడం ఖాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudivada Amarnath: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో రాజకీయాలకు ఆస్కారం లేదనే సీఎం జగన్ చెప్పిన మాట చాలా గొప్పదని మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు టీడీపీ పర్మినెంట్ పార్టీ అని, మిగిలినవన్నీ స్టెఫ్నీ పార్టీలేనని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఎద్దేవా చేశారు. విశాఖలో నిర్వహించిన ప్రధాని మోదీ సభ ద్వారా రాష్ట్ర అవసరాలను, రావాల్సిన ప్రాజెక్టుల గురించి అడిగే అవకాశం లభించదన్నారు.
Read Also: MS Dhoni Joins BJP Photo Viral: బీజేపీలోకి ఎంఎస్ ధోని.. పక్కా ప్లాన్ అదే
Also Read
- 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం
- Supreme Court: సుప్రీం కోర్టుకు హనీమూన్ మర్డర్ కేసు.. ఏం జరిగిందంటే..!
- 52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో TWS ఇయర్‌బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
ప్రధానితో పవన్ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని చెప్పారు. ఎంతసేపు టీడీపీకి మేలు చేయాలన్నదే పవన్ ఆలోచన అని విమర్శించారు. ఇప్పుడు కూడా చంద్రబాబు కోసమే ప్రధానిని కలిసినా ఆశ్చర్యం లేదన్నారు. ప్రధాని మోదీతో భేటీ తర్వాత పవన్ వ్యాఖ్యలు సంతాప సభలో మాట్లాడినట్లున్నాయని వ్యాఖ్యానించారు. సినిమా నటుడిగా హావభావాలు ప్రదర్శించే పవన్ ఎందుకు పేళవంగా మారారంటూ ప్రశ్నించారు. ప్రధాని సభ విజయవంతమవడంతో దానిని ప్రజలనుంచి డైవర్ట్ చేసేందుకే చిలుకగోరింక రుషికొండకు వెళ్లాయన్నారు. జనసేన రాజకీయ పార్టీ కాదు సినిమా పార్టీ అని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఎప్పటికైనా నాదెండ్ల మనోహరే పవన్ ను బంగాళాఖాతంలో కలిపేయడం ఖాయమన్నారు.
తాజావార్తలు
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
Khammam Police : ఖమ్మంలో ఖాకీ కుంభకోణం.. పోలీసులే దోపిడీ ముఠాలో కీలక సభ్యులు
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం
-
Dhruv Vikram: మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ సినిమాలో హీరోగా ధృవ్ విక్రమ్
-
Supreme Court: సుప్రీం కోర్టుకు హనీమూన్ మర్డర్ కేసు.. ఏం జరిగిందంటే..!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో TWS ఇయర్‌బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్‌ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!