Minister Gottipati Ravi: రామాపురం బీచ్‌లో వరుస ప్రమాదాలపై మంత్రి గొట్టిపాటి రవి సమీక్ష
- బాపట్ల జిల్లా రామాపురం బీచ్‌లో వరుస ప్రమాదాల పై జిల్లా మంత్రి గొట్టిపాటి రవి సమీక్ష
- జిల్లా ఎస్పీ..ఇతర ఉన్నతాధికారులు తో మాట్లాడిన మంత్రి. ఎందుకు నష్ట నివారణ చర్యలు చేపట్టట్లేదని అధికారులను నిలదీసిన మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Gottipati Ravi: బాపట్ల జిల్లా రామాపురం బీచ్‌లో వరుస ప్రమాదాలపై జిల్లా మంత్రి గొట్టిపాటి రవి సమీక్ష నిర్వహించారు. జిల్లా ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులతో మంత్రి మాట్లాడారు. వరుస ప్రమాదాలు జరుగుతూ ముక్కుపచ్చలారని యువకులు చనిపోతుంటే ఎందుకు నష్ట నివారణ చర్యలు చేపట్టట్లేదని అధికారులను మంత్రి నిలదీశారు.అందుబాటులో తక్షణమే గజఈతగాళ్లను పెట్టడంతో పాటు ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇందుకు మెరైన్ పోలీసుల సాయమూ తీసుకోవాలని సూచించారు.
Read Also: Viral video: రీల్స్ కోసం బరితెగింపు.. సముద్రంలోకి వాహనాలు తీసుకెళ్లి ఏం చేశారంటే..!
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
నెలరోజుల వ్యవధిలో ఎన్నో ఘటనలు జరిగి ప్రాణాలు పోతుంటే ఇంతవరకు ఎందుకు అలసత్వం వహించారని మంత్రి మండిపడ్డారు. సమీపంలో రిసార్ట్స్ ఉండటంతో విహారయాత్రకు వచ్చి ప్రమాదాలకు గురవుతున్నారని గొట్టిపాటి రవికి అధికారులు వివరించారు. రిసార్ట్స్ యాజమాన్యం కూడా ప్రమాదాల నివారణకు బాధ్యత తీసుకునేలా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. పోలీస్, రెవెన్యూ, పర్యాటక, ఇతర శాఖల అధికారులతో పాటు రిసార్ట్స్ యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి ప్రమాదాలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని మంత్రి గొట్టిపాటి రవి ఆదేశించారు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..