Venugopal Krishna: బెయిల్ రద్దు అయితే చంద్రబాబు జైలుకే.. చేసిన తప్పుకు మూల్యం చెల్లించక తప్పదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Venugopal Krishna: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు.. 50 రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న విషయం విదితమే.. ఆ తర్వాత మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారు.. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ పొందరు.. అయితే, స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ రద్దు అయితే చంద్రబాబు మళ్లీ జైలుకే వెళ్తారని వ్యాఖ్యానించారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన. టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన తప్పుకు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల నుండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి వస్తున్న ఆదరణ చూసి చంద్రబాబు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. కుల వ్యవస్థను రెచ్చగొట్టారు. ఏ కులం చేత ఎస్సీ, ఎస్టీ, బీసీ అణగారిన వర్గాలను అణచి వేయడానికి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలు దెబ్బతింటాయన్నారు. మేలు చేసిన నాయకుడు వెంటే వెళ్లడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. మరోసారి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.. మళ్లీ వైఎస్ జగనే ముఖ్యమంత్రి అవుతారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. మా ప్రభుత్వంలో మీకు మంచి జరిగిందని అనిపిస్తేనే నాకు ఓటు వేయండి అని చెప్పే దమ్మున్న నేత వైఎస్ జగన్ అన్నారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.
Read Also: Ayodhya Ram Mandir: జనవరి 22న గర్భగుడిలో ఎవరెవరు ఉంటారు.? ప్రాణప్రతిష్ట ఎలా చేస్తారు..?
Also Read
- Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
- Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..
తాజావార్తలు
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
-
CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!