Minister Adimulapu Suresh: పవన్‌కు ఇదే నా చాలెంజ్.. దమ్ముంటే ప్రభుత్వ స్కూళ్లలో చదువుతోన్న విద్యార్థులతో ఇంగ్లీష్ మాట్లాడు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Adimulapu Suresh: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు సవాల్ విసిరారు మంత్రి ఆదిమూలపు సురేష్.. ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. పవన్ కల్యాణ్‌కు దమ్ము, ధైర్యం ఉంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్దులతో ఇంగ్లీష్ లో మాట్లాడాలని మరోసారి చాలెంజ్ విసిరారు.. గతంలో ఇదే విషయంపై నేను చాలెంజ్ చేసినా పవన్ కల్యాణ్ పట్టించుకోలేదన్నారు. ఇక, కనిగిరిలో ఇప్పటి వరకూ అగ్రవర్ణాల నేతలే ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వచ్చారు.. తొలిసారిగా సీఎం జగన్ ఓ బీసీకి సీటు ఇచ్చి గెలిపించారు.. ఎవరెన్ని చెప్పినా మరోసారి కనిగిరిలో వైసీపీనే గెలుస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు దళితులను కించపరుస్తూ వచ్చారు.. రాష్ట్రంలో ఆర్దిక సాధికారిత కోసం ప్రత్యేక పథకాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుంది.. మహిళా సాధికారిత కోసం ప్రతీ పదవిలో సగం వాటా ఇచ్చిన ఘనత సీఎం జగన్‌దే అన్నారు.
Read Also: Jana Reddy: తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన అంతం కావాలి..
Also Read
- IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
- Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
- Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
ఇక, విద్య, వైద్యం, వ్యవసాయంలో రాష్ట్రం ముందంజలో ఉంది.. దళితులకు విద్య శాఖ మంత్రి అవకాశం కూడా ఇచ్చిన సీఎం మరోకరు ఉన్నారా..? అని ప్రశ్నించారు ఆదిమూలపు.. దళితుల పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చిన సీఎం జగనేనన్న ఆయన.. పవన్ కల్యాణ్‌కు దమ్ము, ధైర్యం ఉంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్దులతో ఇంగ్లీష్ లో మాట్లాడాలని చాలెంజ్ చేసినా పట్టించుకోలేదన్నారు.. పవన్ కల్యాణ్ లా ఒక్కో ఎన్నికలకు ఒక్కోక్కరి పల్లకి మోసే రకం కాదు మేం కాదు.. ప్రతీవర్గం మరోసారి సీఎంగా జగనన్నకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నారని తెలిపారు మంత్రి ఆదిమూలపు సురేష్.
తాజావార్తలు
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!