Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Automobiles Mg Majestor Suv Unveiled In India Withtwin Turbo Diesel Adas 3 Row Luxury Suv

పవర్, లగ్జరీ, ఆఫ్‌రోడ్ సామర్థ్యం ఒకే కారులో.. MG Majestor ఆవిష్కరణ!

Published Date :February 9, 2026 , 5:46 pm
By Kothuru Ram Kumar
పవర్, లగ్జరీ, ఆఫ్‌రోడ్ సామర్థ్యం ఒకే కారులో.. MG Majestor ఆవిష్కరణ!
  • Follow Us :
  • google news
  • dailyhunt

MG Majestor: JSW MG మోటార్ ఇండియా తన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ (SUV) MG Majestorను అధికారికంగా ఆవిష్కరించింది. ఫిబ్రవరి 12న భారత్‌లో గ్రాండ్‌గా లాంచ్ కానుంది ఈ కారు. ఇటీవల జరిగిన భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో దీనిని ప్రదర్శించినప్పటికీ ప్రొడక్షన్ వెర్షన్ లుక్ బయటకు రావడం ఇదే మొదటిసారి. MG మెజస్టర్ భారీ పరిమాణంతో, రోడ్ ప్రెజెన్స్ పరంగా అద్భుతంగా కనిపిస్తోంది. ముందు భాగంలో భారీ గ్రిల్, స్ప్లిట్ లైటింగ్ సెటప్, నిటారుగా ఉండే బాడీ లాంగ్వేజ్‌ తో ఇది గ్రేట్ లుక్ ఇవ్వనుంది.

Samsung 55inch TV Offer: రూ.81,900 టీవీ ఇప్పుడు కేవలం రూ.45,990లకే.! టాప్ ఫీచర్స్ కూడా..!

ఇంకా ఇందులో రూఫ్ రైల్స్, బాడీ క్లాడింగ్, 19-అంగుళాల భారీ అలాయ్ వీల్స్‌తో ఈ కారు చాలా పొడవుగా కనిపిస్తుంది. ఇక వెనుక భాగంలో కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్, డ్యూయల్ ఎగ్జాస్ట్ అవుట్‌లెట్‌లు దీనికి ప్రీమియం లుక్‌ను అందిస్తాయి. ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే ఇందులో మూడు వరుసల సీటింగ్ (Three-row SUV) కలిగిన ఈ కారులో విలాసవంతమైన ఫీచర్లు ఉన్నాయి. డ్యూయల్ డిజిటల్ స్క్రీన్స్, 360-డిగ్రీల కెమెరా, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ ఇందులో ఉన్నాయి. పనోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ సీట్లు, అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఈ కారు గ్లోస్టర్ తరహాలోనే పవర్‌ఫుల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది: ఇందులో 2.0-లీటర్ ట్విన్-టర్బో డీజిల్ ఇంజిన్ కలిగి ఉండగా.. ఇది 212bhp శక్తిని, 478Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిని ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. ఇది ఫోర్-వీల్ డ్రైవ్ (4WD), రియర్-వీల్ డ్రైవ్ (RWD) ఆప్షన్లలో లభిస్తుంది. మెజస్టర్ ‘లాడర్-ఫ్రేమ్ ఛాసిస్’ (Ladder-frame chassis) పై రూపొందించబడింది. ఇది దారుణమైన రోడ్లపై కూడా ప్రయాణించడానికి, ఆఫ్-రోడింగ్‌కు చాలా అనుకూలంగా ఉంటుంది.

Pet Dog Funeral: కన్నబిడ్డలా సాకి.. కన్నీటితో వీడ్కోలు.. పెంపుడు కుక్కకు ‘మనుషుల’ తరహాలో అంత్యక్రియలు!

ఇందులో రాక్ (Rock), శాండ్ (Sand), స్నో (Snow) వంటి డ్రైవింగ్ మోడ్స్ కూడా ఉండే అవకాశం ఉంది. ఫిబ్రవరి 12న జరగనున్న అధికారిక లాంచ్ ఈవెంట్ లో దీని ధరలు, ఇతర వేరియంట్ల వివరాలను కంపెనీ వెల్లడించనుంది. లాంచ్ అయిన వెంటనే ఇది అమ్మకానికి అందుబాటులోకి వస్తుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • MG flagship SUV
  • MG Majestor features
  • MG Majestor India launch
  • MG Majestor price India
  • MG Majestor SUV

తాజావార్తలు

  • Siraj-Zanai Bhosle: జనై భోస్లేను దగ్గరకు తీసుకుని ఓదార్చిన మహమ్మద్ సిరాజ్.. వీడియో వైరల్

  • Lenovo: లెనోవా కొత్త గేమింగ్ ల్యాప్‌టాప్ లెకూ బెల్లేటర్ 7000 విడుదల.. ధర తక్కువ, పెర్ఫార్మెన్స్ హై!

  • Anna Canteens: మరింత చేరువుగా ‘అన్నక్యాంటీన్స్’.. మరో 62 గ్రామీణ అన్న క్యాంటీన్లు అందుబాటులోకి.!

  • Mamata Banerjee: ఒక్క ఆడదానిపై 19 రాష్ట్రాలు, కేంద్రం పని చేస్తున్నాయి.. యోధురాలిగా పోరాడతానన్న మమత

  • Anant Ambani: గ్రాండ్‌గా అనంత్ అంబానీ బర్త్‌డే సెలబ్రేషన్స్.. వీడియోలు వైరల్

ట్రెండింగ్‌

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions