మేం ఫ్యామస్ మూవీ టీజర్ లాంచ్ అయింది. ఈ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తనలాగా అంతా కష్టపడాలని, అలా కష్టపడితేనే తనలాగా మంత్రి పదవి కూడా సాధించవచ్చన్నారు. యువత రోల్ మోడల్ గా వుండలన్నారు. కేక్ కట్ చేశారు మంత్రి మల్లారెడ్డి. యువతలో ఉత్సాహం నింపారు. మంత్రిని శాలువాతో సత్కరించారు. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అవుతుందన్నారు మంత్రి మల్లారెడ్డి.