Vishwambhara : యంగ్ హీరోకి పోటీగా రానున్న మెగాస్టార్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన హీరోగా నటించిన ఎన్నో చిత్రాల్లో తేజ సజ్జా చిరంజీవి చిన్న నాటి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తేజ యంగ్ చ యబమఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో ఆ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. అయితే ఇప్పుడిదే హీరోతో మెగాస్టార్ చిరంజీవి పోటీకి దిగుతున్నారు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇది కూడా సోషియా ఫాంటసీ చిత్రం. ‘జగదీక వీరుడు అతిలోక సుందరి’, ‘అంజి’ తర్వాత ఆయన నటిస్తోన్న మరో సోషియా ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ ఇది.
Read Also:Bhatti Vikramarka: రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందన్న డిప్యూటీ సీఎం
Also Read
చాలా గ్యాప్ తర్వాత సోషియా ఫాంటసీని చిరు టచ్ చేయడంతో? యంగ్ హీరో తేజకి పోటీగా దిగుతున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే చిరు కంటే ముందే ‘హనుమాన్’ తో తేజ ఆ జానర్ లో సినిమా చేశాడు. ‘మిరాయ్’ కూడా అదే జానర్లో తెరకెక్కుతుంది. పైగా చిరంజీవి చిన్నప్పటి పాత్రలను పోషించిన తేజ తో చిరు పోటీ అన్నది అభిమానులకు క్రేజీగా ఉంది. మరి ఈ రెండు సినిమాలు ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని పంచుతాయో చూడాలి. ఈ రెండు సినిమాలు ఇదే ఏడాది రిలీజ్ కానున్నాయి. ‘విశ్వంభర’ వేసవిలో రిలీజ్ అవుతుందని సమాచారం. ‘మిరాయ్’ అప్ డేట్స్ మాత్రం రావడం లేదు. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే.
Read Also:Allu Arjun : పోలీస్ స్టేషన్ కు బయలుదేరిన అల్లు అర్జున్
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు