God Father: ‘గాడ్ ఫాదర్’ కి గ్రాండ్ వెల్కమ్ చెప్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
God Father: మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్(GODFATHER). మలయాళ లూసిఫర్ సినిమాకి రీమేక్ గా రూపొందిన ఈ మూవీని మోహన్ రాజా డైరెక్ట్ చేశారు. తమన్ సూపర్బ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సత్యదేవ్ స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్, చిరు స్వాగ్ అన్నీ కలిసి గాడ్ ఫాదర్ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చేలా చేశాయి. ఫస్ట్ షో నుంచి మంచి టాక్ స్ప్రెడ్ అవ్వడంతో గాడ్ ఫాదర్ సినిమా మొదటివారంలో మంచి కలెక్షన్స్ ని రాబట్టింది కానీ లాంగ్ రన్ లో ఈ మూవీ కలెక్షన్స్ అంతంతమాత్రంగానే ఉన్నాయి. రీమేక్ సినిమా అవ్వడం, లూసిఫర్ చూసిన వాళ్లకి గాడ్ ఫాదర్ నచ్చక పోవడం, చిరుది సీరియస్ రోల్ అవ్వడం ఇలా అనేక కారణాల వల్ల గాడ్ ఫాదర్ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు.
Read Also: Hero Nani : నీకు ‘మీట్ క్యూట్’ అంటే తెలుసా? అంటున్న హీరో నాని
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
గాడ్ ఫాదర్ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నా కల్ట్ మెగాస్టార్ అభిమానులు మాత్రం తెరపై చిరు స్వాగ్ ని చూసి ఎంజాయ్ చేశారు. చిరు ఫైట్స్ అండ్ డైలాగ్స్ కి థియేటర్స్ లో విజిల్స్ వేశారు. మెగాస్టార్ వరకూ రిపీట్ వాల్యూ బాగానే ఇచ్చిన గాడ్ ఫాదర్ మూవీ ఇప్పుడు ఒటీటీలో రిలీజ్ అయ్యింది. నెట్ ఫ్లిక్స్‌లో గాడ్ ఫాదర్ మూవీ నేటి నుంచి స్ట్రీం అవుతోంది(#GODFATHERINNETFLIX). థియేటర్స్ లో చిరు మంచి ఓపెనింగ్స్ ఇచ్చిన మెగా ఫాన్స్, ఇప్పుడు ఈ వీకెండ్ కి ఇంట్లో కూర్చోనే గాడ్ ఫాదర్ ని చూడొచ్చు. మరి ఫస్ట్ రోజు మెగా సినిమాకి ఓటీటీలో ఎన్ని వాచ్ అవర్స్ వస్తాయో చూడాలి. ఎందుకంటే ఈ మధ్య ప్రతీదీ ఒక రికార్డ్ అవుతుంది కదా.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!