Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Megastar Chiranjeevi Godfather Movie Teaser His Birthday

Chiranjeevi Birthday: మెగా అభిమానులకు పూనకాలే.. గాడ్‌ఫాదర్‌ టీజర్‌ అప్డేట్‌

Published Date :August 18, 2022 , 12:17 pm
By Gogikar Sai Krishna
Chiranjeevi Birthday: మెగా అభిమానులకు పూనకాలే.. గాడ్‌ఫాదర్‌ టీజర్‌ అప్డేట్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

Megastar Chiranjeevi godfather movie teaser his birthday

మెగాస్టార్‌ చిరంజీవి బర్త్‌డే వచ్చిందటే చాలు మెగా అభిమానులు పండుగ చేసుకుంటారు. చిరంజీవిని ఎంతగానే ఇష్టపడే అభిమానుల ఆయన బర్త్‌డే రోజు వివిధ కార్యక్రమాలు చేపడుతుంటారు. అయితే.. ఇప్పటికే రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్ల కొందరు అభిమానులు ప్రకటించగా.. మరి కొందరు ఇంకొన్ని సేవా కార్యక్రమాలకు పూనుకున్నారు. అయితే.. ప్రస్తుతం మెగాస్టార్‌ గాడ్‌ ఫాదర్‌ సినిమా తెరకెక్కుతోంది. అయితే.. ఈ సినిమానే కాకుండా చిరంజీవి మరి కొన్ని సినిమాలు సైతం షూటింగ్‌ దశలో ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ నెల 22న చిరంజీవి బర్త్‌డే ను పురస్కరించుకొని మెగా అభిమానులకు గాడ్‌ఫాదర్‌ మేకర్స్‌ మాంచి ట్రీట్‌ ఇవ్వనున్నారు.

 

చిరంజీవి పుట్టినరోజుకు ముందే.. ఈ నెల21న గాడ్‌ ఫాదర్‌ నుంచి టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ఓ పోస్టర్‌తో మేకర్స్‌ ప్రకటించారు. అయితే.. గాడ్‌ ఫాదర్‌ మూవీ.. మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు రామచరణ్‌ నటించిన ‘ధృవ’ సినిమా దర్శకుడు మోహన్‌ రాజానే ఈ సినిమాకు కూడా డైరెక్షన్‌ చేస్తున్నారు. అయితే ఈసినిమాలో బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాకుండా.. చిరంజీవి, సల్మాన్‌ ఖాన్‌ మధ్య వచ్చి సన్నివేశాలు పవర్‌ఫుల్‌గా ఉంటాయట. ఈ చిత్రంలో అందాల తార నయనతార మెగాస్టార్‌కు సోదరిగా నటిస్తున్నారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Big Updates
  • Chiranjeevi Birthday Special
  • God Father Teaser
  • Latest Movie Updates
  • megastar chiranjeevi

తాజావార్తలు

  • OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్‌పర్సన్ అసంతృప్తి రాగం..!

  • OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?

  • Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?

  • Opinion Poll 2026: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది వీరేనా? ఒపీనియన్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు..

  • OTR: ముగ్గురు అధ్యక్షులు, ముచ్చటగా మూడు జిల్లాలు.. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఎక్కడ?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions