Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Meenakshi Chaudhary Clarifies Dating And Marriage Rumours With Actor Sushanth

Meenakshi Chaudhary: సుశాంత్ తో డేటింగ్, పెళ్లి.. మీనాక్షి చౌదరి ఏమందంటే..!

Published Date :January 6, 2026 , 3:02 pm
By Kothuru Ram Kumar
  • మొదటి సినిమా నుంచే ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం
  • డేటింగ్, పెళ్లి పుకార్లలో ఎలాంటి నిజం లేదని ఖండన
  • ఇండస్ట్రీలో పుకార్లు సహజమని, వాటిని చిటికెడు ఉప్పుగా తీసుకోవాలన్న వ్యాఖ్య..
Meenakshi Chaudhary: సుశాంత్ తో డేటింగ్, పెళ్లి.. మీనాక్షి చౌదరి ఏమందంటే..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Meenakshi Chaudhary: హీరో సుశాంత్‌తో తనకు ఉన్న స్నేహం, డేటింగ్ పుకార్లు, వ్యక్తిగత జీవితం గురించి హీరోయిన్ మీనాక్షి చౌదరి స్పందించారు. ఇండస్ట్రీలో పుకార్లు సహజమని, వాటిని నియంత్రించడం ఎవరి వల్లా కాదని ఆమె అన్నారు. సుశాంత్ తనకు చాలా మంచి స్నేహితుడని, తన మొదటి సినిమా ఆయనే హీరోగా మొదలైందని మీనాక్షి తెలిపారు. ఆ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఏర్పడిందని చెప్పారు. అయితే ఆ స్నేహాన్ని మించి ఏదైనా ఉందంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆమె స్పష్టం చేశారు.

Steve Smith History: రికార్డులు తిరగరాసిన స్టీవ్ స్మిత్.. హాబ్స్‌, సచిన్, ద్రవిడ్ రికార్డ్స్ బ్రేక్!

“పుకార్లను చిటికెడు ఉప్పుగా తీసుకోవాలి” అంటూ ఈ విషయమై నవ్వుతూ స్పందించారు. ఇండస్ట్రీలో పని చేసే సమయంలో మంచి మాటలూ ఉంటాయని, చెడు మాటలూ ఉంటాయని, మనల్ని ఇష్టపడేవాళ్లు ఉంటారని, ఇష్టపడనివాళ్లూ ఉంటారని మీనాక్షి పేర్కొన్నారు. అవి అన్నీ మన నియంత్రణలో ఉండవు. కాబట్టి వాటిని పెద్దగా పట్టించుకోకుండా మన పనిపై దృష్టి పెట్టడమే ముఖ్యం అని అన్నారు.

ఆరోగ్యం, క్రమశిక్షణ జీవితంలో ఎంతో కీలకమని ఆమె అన్నారు. ఏది తిన్నా శారీరక శ్రమ చేయడం తప్పనిసరిగా జీవితంలో భాగంగా ఉండాలన్నారు. పని, వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితం అన్నీ సమతుల్యతతో ఉండాలని, సమయాన్ని గౌరవించడం, ఇతరుల సమయాన్ని గౌరవించడం చాలా ముఖ్యమని ఆమె అభిప్రాయపడ్డారు. తప్పు చేయవద్దు, ఎవ్వరినీ మనకు తప్పు చేయనివ్వకూడదని తన తండ్రి నేర్పిన విలువలే తన జీవితానికి మార్గదర్శకమని మీనాక్షి అన్నారు. సులువైన పనులను కూడా 100 శాతం అంకితభావంతో చేయడమే జీవితం అసలు ఉద్దేశమని పేర్కొన్నారు.

Redmi Pad 2 Pro 5G: రెడ్‌మి ప్యాడ్ 2 ప్రో 5G టాబ్లెట్‌ రిలీజ్.. 12,000mAh బ్యాటరీ.. ధర ఎంతంటే?

పని చేస్తూ ఆనందాన్ని కోల్పోకూడదని, మనం చేసే పనినే ఆస్వాదిస్తే అదే జీవితాన్ని ఆస్వాదించినట్టేనని మీనాక్షి తెలిపారు. పని కోసం జీవించడం కాదు, పనిని ఆస్వాదిస్తూ జీవించడమే నిజమైన జీవితం అంటూ ఆమె వ్యాఖ్యానించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • actress Meenakshi latest interview
  • celebrity rumours clarification
  • Meenakshi Chaudhary
  • Meenakshi Chaudhary dating rumours
  • Meenakshi Chaudhary marriage

తాజావార్తలు

  • Nabha Natesh : నభా అందాల వేడికి వడదెబ్బ తగిలేలా ఉందిగా

  • Vizag Hotels: విశాఖ హోటల్స్‌కు తాకిన యుద్ధ ప్రభావం.. మరో రెండు రోజుల్లో అన్నీ క్లోజ్!

  • UN-India: ఆప్ఘనిస్థాన్‌లో పాక్ దాడులు అన్యాయం.. ఖండించిన భారత్

  • Exclusive : టాలీవుడ్ సినిమాలకు ఓటిటి టెన్షన్స్.. విడుదలపై ప్రభావం

  • Amara Charitable Trust: పేదల సాధికారతకు ‘అమరా ఛారిటబుల్ ట్రస్ట్’ చేయూత.. బోగోలు అభివృద్ధికి రూ.15 కోట్ల విరాళం!

ట్రెండింగ్‌

  • 3.2K డిస్‌ప్లే, డాల్బీ ఆటమ్స్ స్పీకర్స్ వంటి పవర్‌ఫుల్ ఫీచర్లతో Xiaomi Pad 8 లాంచ్.. ధర ఎంతంటే.?

  • Basil Joseph: బ్రో.. నువ్వు ఓ ఫేమస్ హీరో గుర్తుందా..? రోడ్డుపై ఆ అల్లరేంటి.? వీడియో వైరల్..

  • రూ.10,999కే 6300mAh భారీ బ్యాటరీ, HD+ డిస్‌ప్లేతో POCO C85x 5G లాంచ్.. ఫీచర్స్ ఇలా.!

  • భారీ బ్యాటరీలు, కొత్త చిప్‌సెట్లతో మార్చి 17న లాంచ్‌కు సిద్ధమైన POCO X8 Pro, X8 Pro Max 5G స్మార్ట్ ఫోన్స్..!

  • Sanju Samson History: టీ20 ప్రపంచ కప్‌ హిస్టరీలో సంజు నయా చరిత్ర.. హేమాహేమీలకు కూడా సాధ్యం కాలే!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions