Mean Girls OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘మీన్ గర్ల్స్ ‘.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య ఓటీటీలో విడుదల అవుతున్న సినిమాలు భారీ రెస్పాన్స్ తో దూసుకుపోతున్నాయి.. తాజాగా మరో సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.. మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైన అవంతిక వందనపు అందరికీ గుర్తే ఉంటుంది.. ఈమె ఇప్పడు ప్రపంచం మొత్తం గుర్తించేలా హాలివుడ్ సినిమాలో నటించింది..తాజాగా ఆమె నటించిన హాలీవుడ్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.
ఈ మధ్య టాలీవుడ్ ప్రేక్షకు లు కూడా భాషతో సంబంధం లేకుండా కంటెంట్ బాగుంటే అన్ని సినిమాలను చూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అవంతిక నటించిన చిత్రం తాజాగా ఓటీటీలోకి రావడంతో అమెరికాలోని తెలుగు ప్రేక్షకులు క్రేజీగా చూస్తున్నారు.. ఆమె నటన పై హాలీవుడ్ నటులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.. హాలీవుడ్‌లో ‘మీన్ గర్ల్స్- ది మ్యూజికల్’ లో కీలక పాత్రలో నటించింది.. ఆ సినిమా జనవరిలో విడుదలైంది..
Also Read
- CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
- Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
టీన్ కామెడీ చిత్రంగా వచ్చిన ఇందులో హాలీవుడ్ ప్రముఖ నటులతో కలిసి అవంతిక నటించింది. ఈ చిత్రంలోని బోల్డ్ సాంగ్ ఒకటి ఇప్పటికీ కూడా నెట్టింట వైరల్ అవుతుంది. ‘మీన్ గర్ల్స్-ది మ్యూజికల్’ అనే సినిమాకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతుంది.. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఇప్పటికే హాలీవుడ్‌లో ట్రెండింగ్ అవుంతుంది.. ఇక త్వరలోనే తెలుగులో కూడా విడుదల కాబోతుందని సమాచారం..
తాజావార్తలు
-
CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
ట్రెండింగ్
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!