Guntur Kaaram: ‘మావా ఎంతైనా పర్లేదు బిల్లు.. మనసు బాలేదు ఏసేస్తా ఫుల్లు’ సాంగ్ రిలీజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mawaa Enthaina Lyrical Song Released From Guntur Kaaram Movie: ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు నటిస్తున్న తాజా మూవీ ‘గుంటూరు కారం’. త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో యువ నాయికలు శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులకు ఫుల్ కిక్ ఇచ్చాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12న గుంటూరు కారం సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది. తాజాగా గుంటూరు కారం నుంచి ఓ లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది.
Also Read: Guntur Kaaram: ‘గుంటూరు కారం’కు 23 ఏరియాల్లో బెనిఫిట్ షోలు.. ఫుల్ లిస్ట్ ఇదే!
Also Read
- RCB Fans: కప్ గెలిచిన ఆనందం కొన్ని క్షణాలు కూడా లేకపాయే.. ఆర్సీబీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..
- Virat Kohli: ట్రోఫీ గెలిచిన ఆనందంలో అనుష్క, దినేశ్ కార్తిక్ ఎమోషనల్ హగ్.. విరాట్ రియాక్షన్ మాములుగా లేదుగా.!
- Ashok Dinda: క్రికెట్ నుంచి రాజకీయాలకు.. బెంగాల్ మంత్రిగా మాజీ భారత పేసర్.!
- CM Revanth: రూ.1000 కోట్ల నిధులపై సీఎం ఫోకస్.. అధికారులకు సీరియస్ వార్నింగ్.!
‘మావా ఎంతైనా పర్లేదు బిల్లు.. మనసు బాలేదు ఏసేస్తా ఫుల్లు’ అనే లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ నేడు విడుదల చేసింది. ఈ పాటలో మీనాక్షి చౌదరి, మహేష్ బాబులు సందడి చేశారు. ముఖ్యంగా సూపర్ స్టార్ మాస్ స్టెపులేసి అభిమానాలను అలరించాడు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను శ్రీ కృష్ణ, రామాచారి కొమండూరి ఆలపించారు. థమన్ ఎస్ సంగీతం అందించాడు. ఈ పాటకు యూట్యూబ్‌లో లైకుల వర్షం కురుస్తోంది. ఇప్పటికే కుర్చీ మడతపెట్టి సాంగ్ ట్రెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
RCB Fans: కప్ గెలిచిన ఆనందం కొన్ని క్షణాలు కూడా లేకపాయే.. ఆర్సీబీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..
-
Virat Kohli: నన్ను త్వరగా అవుట్ చేయాలని అందరూ చూస్తారు.. ఏం పర్లేదు, నా ప్లాన్స్ నాకుంటాయి!
-
Romantic Drama : తాగుబోతు ప్రేమకు ఇంత డిమాండా? ఐయండిబిలో 8.7 రేటింగ్
-
America vs Iran: కాస్కో ఇరాన్..! మీకు రెండే ఆప్షన్స్.. వినకపోతే లేపి పడేస్తాం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
-
Dell XPS 13 (2026): డెల్ XPS 13 ల్యాప్‌టాప్ విడుదల.. 32GB RAM, 2.5K టచ్‌స్క్రీన్‌తో ఆకట్టుకుంటున్న కొత్త మోడల్
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!