Military Plane Crashed: ఘోర ప్రమాదం.. కూలిన సైనిక విమానం.. 110 మంది సైనికులు!
- 110 మంది సైనికులతో వెళ్తున్న సైనిక విమానం కూలిపోయింది
- లాక్‌హీడ్ మార్టిన్ హెర్క్యులస్ సి-130 విమానం
- ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 110 మంది సైనికులు ఉన్నట్లు సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొలంబియాలోని దక్షిణ అమెజాన్ ప్రాంతంలో 110 మంది సైనికులతో వెళ్తున్న సైనిక విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. కొలంబియా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ ప్రమాదంలో లాక్‌హీడ్ మార్టిన్ హెర్క్యులస్ సి-130 విమానం కూలిన వెంటనే మంటల్లో చిక్కుకుని దగ్ధమైంది. పెరూ సరిహద్దుకు సమీపంలో ఉన్న ప్యూర్టో లెగుయిజామో పట్టణం దగ్గర సోమవారం సైనికులను తీసుకువెళ్తున్న విమానం కూలిపోయింది. కనీసం 34 మంది మృతి చెందినట్లు సమాచారం.
Also Read:STORY BOARD : అదే కథ… అదే కత్తి..! టాలీవుడ్ ఇంకా ఎంతకాలం రీపీట్ మోడ్‌లో.?
Also Read
- BJP: ‘‘ఓట్ చోరీ జరిగితే మేం ఎలా ఓడిపోయాం’’.. కాంగ్రెస్‌కు బీజేపీ కౌంటర్..
- Bombay High Court: మత ఊరేగింపుల్లో బాణసంచా కాల్చొద్దు.. డీజేలు, లేజర్ బీమ్స్పై బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు
- AP Cabinet Key Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. నాలుగు కొత్త కమిషనరేట్లకు గ్రీన్‌సిగ్నల్.. వాటికి ఆమోదం..
- Gas Subsidy: వారందరికీ గ్యాస్ సబ్సిడీ బంద్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..
స్థానిక మీడియా సంస్థ బ్లూరేడియో ప్రకారం, ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 110 మంది సైనికులు ఉన్నట్లు సమాచారం. రాయిటర్స్ ప్రకారం, హెర్క్యులస్ సి-130 విమాన శిథిలాల నుండి సుమారు 57 మందిని సజీవంగా రక్షించినట్లు అధికారులు తెలిపారు. సైనిక విమాన ప్రమాదంపై కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో ఆందోళన వ్యక్తం చేశారు. 1950లలో తొలిసారిగా ప్రవేశపెట్టిన హెర్క్యులస్ సి-130, 1960ల చివర నుండి కొలంబియాతో సహా ప్రపంచవ్యాప్తంగా మిలిటరీ ట్రాన్స్ పోర్ట్ యూనిట్స్ లో ఒక కీలక భాగంగా ఉంది. కొన్ని విమానాలను కాలానుగుణంగా ఆధునీకరించినప్పటికీ, పాతబడిన వాటి గురించి ఆందోళనలు కొనసాగుతున్నాయి.
HUGE FIRE AS COLOMBIAN MILITARY PLANE CARRYING AT LEAST 100 CRASHES pic.twitter.com/HR46W42QLe
— RT (@RT_com) March 23, 2026
తాజావార్తలు
-
BJP: ‘‘ఓట్ చోరీ జరిగితే మేం ఎలా ఓడిపోయాం’’.. కాంగ్రెస్‌కు బీజేపీ కౌంటర్..
-
Ellipaya Karam: నానమ్మల నాటి నాటు రుచి.. జ్వరం, జలుబును తరిమికొట్టే ఎల్లిపాయ కారం సింపుల్ ఇలా చేసేయండి!
-
Nani Wife : ఆరోజు మార్నింగ్ షో కూడా పడలేదు.. 16 ఏళ్ల కష్టానికి సాక్షిని నేనే.. నాని భార్య ఎమోషనల్
-
Bombay High Court: మత ఊరేగింపుల్లో బాణసంచా కాల్చొద్దు.. డీజేలు, లేజర్ బీమ్స్పై బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు
-
AP Cabinet Key Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. నాలుగు కొత్త కమిషనరేట్లకు గ్రీన్‌సిగ్నల్.. వాటికి ఆమోదం..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!