Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Martin Luther King Sampoo Movie Receiving Positive Response With Premiere Shows

Martin Luther King : ప్రీమియర్ షో లతో పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటున్న సంపూ మూవీ…

Published Date :October 15, 2023 , 11:34 pm
By Murali Krishna
Martin Luther King : ప్రీమియర్ షో లతో పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటున్న సంపూ మూవీ…
  • Follow Us :
  • google news
  • dailyhunt

సంపూర్ణేశ్‌ బాబు నటిస్తోన్న లేటెస్ట్ పొలిటికల్‌ సెటైరికల్ మూవీ మార్టిన్‌ లూథర్‌ కింగ్. ఈ సినిమా అక్టోబర్ 27న గ్రాండ్‌గా విడుదల కానుంది ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది.పూజా అపర్ణా కొల్లూరు ఈ సినిమాతో డైరెక్టర్‌గా డెబ్యూ ఇస్తోంది.ఇప్పటికే ప్రమోషన్స్‌లో భాగంగా వైజాగ్‌, విజయవాడ, నెల్లూరు, కర్నూలులో ప్రీమియర్స్‌ వేయగా.. మంచి స్పందన వచ్చింది. తాజాగా వరంగల్‌ లో ప్రీమియర్ veyaడం జరిగింది. ఐదో రోజున ఏర్పాటు చేసిన వరంగల్‌ ప్రీమియర్‌ షోలో సంపూర్ణేశ్‌ బాబు, నరేశ్‌, శరణ్య ప్రదీప్‌, వెంకటేశ్‌ మహా అండ్ డైరెక్టర్స్‌, ప్రొడ్యూసర్‌ టీం సందడి చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఓటు హక్కు ఉన్నవాళ్లే కాకుండా . చిన్నపిల్లలు కూడా చూడాల్సిన సినిమా అని ప్రేక్షకులు తెలిపారు మార్టిన్‌ లూథర్‌ కింగ్ టైటిల్‌ అద్భుతంగా ఉందని, కరెక్ట్‌ టైంలో సినిమాను దించారని అంటున్నారు. నాయకుడిని ప్రశ్నించే లాగా.. మనల్ని మేల్కొలిపే లాగా సంపూర్ణేశ్ యాక్టింగ్ ఉందని వారు చెబుతున్నారు.

ఈ మూవీలో వెంకటేశ్ మహా, నరేశ్‌, శరణ్య ప్రదీప్‌, ఇతర నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని వై నాట్ స్టూడియోస్ , రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, వెంకటేశ్‌ మహా హోం బ్యానర్ మహాయణా మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ చిత్రానికి స్మరణ్‌ సాయి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే లాంఛ్ చేసిన మార్టిన్ లూథర్ కింగ్ టీజర్‌లో సంపూర్ణేశ్‌ బాబు కంప్లీట్ డీగ్లామరైజ్‌డ్‌ రోల్‌లో కనిపిస్తూ.. సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేసాడు..సంపూర్ణేశ్ బాబు ఈ సినిమాలో తనదైన యాక్టింగ్ తో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధం అయ్యాడు. ఈ సినిమాతో ఎలాగైనా మళ్ళీ ఫామ్ లోకి రావాలని ఎంతగానో ట్రై చేస్తున్నాడు. ఈ సినిమా ప్రీమియర్ షో లకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ ఎంతో ఆనందంగా వుంది మరి ఈ చిత్రం విడుదల అయ్యాక ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #martin luther king
  • #premiere show
  • sampurnesh babu

తాజావార్తలు

  • Minister Subhash Father: 15 మంది రౌడీలతో దారుణంగా కొట్టాడు.. మంత్రి వాసంశెట్టి తండ్రిపై మాజీ సర్పంచ్ సంచలన ఆరోపణలు!

  • RCB: ఆర్సీబీ విజయాలకు ముఖ్య కారణం ఈ 5 గురే.. వేలంలో తక్కువ ధరకు వచ్చి.. దుమ్ము లేపుతున్న గెలుపు గుర్రాలు..

  • Opinion Poll 2026: బెంగాల్‌లో గెలుపు బీజేపీదా, టీఎంసీదా.. ఒపీనియన్‌ పోల్స్‌లో సంచలన ఫలితాలు..

  • PM Kisan Update: అన్నదాతలకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే మీ అకౌంట్లోకి పీఎం కిసాన్ డబ్బులు! ఎంత పడతాయంటే..

  • Insurance Price: తగ్గనున్న ఇన్సురెన్స్ ప్రీమియం ధరలు.. మోటార్, హెల్త్, లైఫ్ ఇన్సురెన్స్‌లు ఇక తక్కువ ధరలోనే..

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions