Murder : వివాహిత మరణం… భర్తపైనే అనుమానం..
- విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో వివాహిత మరణం
- భర్తపైనే అనుమానం వ్యక్తం చేస్తున్న బంధువులు
- కేసు నమోదు చేసిన పోలీసులు
- పోలీసుల అదుపులో భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Murder : విజయనగరం జిల్లా భోగాపురం మండలం లింగాలవలసలో వివాహిత హత్య అనుమానిస్తున్నారు. కనకల మధు లక్ష్మి భర్తే హత్య చేసి ఆత్మహత్య గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు. విజయవాడకు చెందిన ముని ఆదిబాబుతో తొలిత మధులక్ష్మి వివాహం జరిగింది. అతను చనిపోవడంతో లక్ష్మి తమ కొడుకుతో కలిసి తల్లిదండ్రుల ఊరు లింగలవలసకు వచ్చేసింది. ఇదే క్రమములో గ్రామములో కనకల రామారావు ను వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. లక్ష్మి తన 8 ఏళ్ల కొడుకుని అమ్మమ్మ ఇంటివద్ద ఉంచేసింది. రెండో భర్త రామారావుతో కాపురం చేస్తూ ఐదేళ్ల క్రితం ఆడ పిల్లకు జన్మనిచింది.
Nizamabad: క్లినిక్ లపై తెలంగాణ వైద్య బృందం తనిఖీలు.. నకిలీ వైద్యుల గుట్టు రట్టు..
Also Read
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
అయితే భార్య భర్తల మధ్య తరచుగా గొడవులు పడతారని ఇరుగుపొరుగు వారు చెబుతున్నారు. గత ఆదివారం లక్ష్మి తల్లి బంధువుల శుభకార్యానికి వెళ్లింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవ తారా స్థాయికి చేరిందని బంధువులే చెబుతున్నారు. రాత్రి రామారావు మద్యం ఫుల్ గా తాగి ఇంటికి వచ్చి గొడవపడిన తరువాత గదిలోకి వెళ్లిపోయారు. లక్ష్మి తెలవారు జామున గదిలో ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కనకల రామారావు హత్య చేసి ఉరివేసినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలు లక్ష్మి భర్త రామారావు పోలీసులు అదుపులో ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Raghurama Krishnaraju : విజయ్‌పాల్‌ను అరెస్ట్ చేయడం సంతోషంగా అని పించింది
తాజావార్తలు
-
Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
-
TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!