Nandamuri Balakrishna Fans: ఊగిపోతున్న ఫాన్స్.. బాలయ్య బాబుకు ‘మాన్షన్ హౌస్’ అభిషేకం! అంతేకాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mansion House Abishekam for Hero Balakrishna at Bangalore: టాలీవుడ్ అగ్ర హీరో, నటసింహం బాలకృష్ణ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పేరు వింటేనే ఫ్యాన్ ఊగిపోతుంటారు. సిచ్యూవేషన్‌తో సంబంధం లేకుండా.. ‘జై బాలయ్య.. జై బాలయ్య’ అంటూ రచ్చ రచ్చ చేస్తుంటారు. ఇక బాలయ్య బాబు సినిమా రిలీజ్ ఉందంటే ఊరుకుంటారా?.. ఆ రచ్చ మరో లెవల్లో ఉంటుంది. బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ‘భగవంత్ కేసరి’ రిలీజ్ సందర్భంగా ఫాన్స్ ఆయన చిత్ర పటానికి ‘మాన్షన్ హౌస్’ అభిషేకం చేశారు.
భగవంత్ కేసరి సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా రిలీజ్ సందర్భంగా కర్ణాటకలో బాలయ్య బాబు ఫాన్స్ తమ అభిమానాన్ని భిన్నంగా చాటుకున్నారు. పాలాభిషేకం బదులుగా ‘మాన్షన్ హౌస్’ అభిషేకం చేశారు. బెంగళూరులోని మారతహళ్లిలో ఉన్న వినాయక థియేటర్ ముందు ఈరోజు ఉదయం 4 గంటలకు బాలకృష్ణ చిత్ర పటానికి మాన్షన్ హౌస్ మందు బాటిల్‌తో ఓ ఫ్యాన్ అభిషేకం చేశాడు. అంతేకాదు దీపారాధన చేసి కొబ్బరి కాయలు కూడా కొట్టారు. మరోవైపు భారీగా బాణాసంచా కూడా కాల్చారు.
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
బాలయ్య బాబుకు ‘మాన్షన్ హౌస్’ అభిషేకం చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన ఫాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ‘బాలయ్య బాబు హా.. మజాకా’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘బాలయ్య బాబుతో అట్లుంటది మరి’ అని ఇంకొకరు ట్వీట్ చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ కాగా.. శ్రీలీల కీలక పాత్ర పోషించారు. కూతురు చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా సాగుతుంది.
Celebration on Vinayaka theater, marathalli Bangalore for 4AM show 🔥 🔥
Mansion House Abishekam #JaiBalayya#BhagavanthKesari pic.twitter.com/CQDQdoa4Cb
— Jana (@Jana8321) October 19, 2023
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!