Manmohan Singh: కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న మన్మోహన్ సింగ్ భౌతికకాయం
- కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న
- మన్మోహన్ సింగ్ భౌతికకాయం
- ప్రజల సందర్శనార్ధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భౌతికకాయం కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి చేరుకుంది. ఇప్పుడు ప్రజల సందర్శనార్ధం డాక్టర్ మన్మోహన్ సింగ్ భౌతికకాయాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఉంచారు. ఇక్కడ ప్రజలు ఆయనకు నివాళులు అర్పిస్తారు. దీని తర్వాత అతని అంత్యక్రియలు నిగంబోధ్ ఘాట్‌లో నిర్వహిస్తారు. ఆర్మీ వాహనంలో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి భౌతికకాయాన్ని తీసుక వచ్చారు. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వెలుపల ఆర్మీ వాహనం ఆపి, ఆయన మృతదేహాన్ని భుజాలపై మోసుకొని లోపలికి తీసుకెళ్లారు. ఇక్కడ గంటపాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నివాళులర్పిస్తారు. దీని తర్వాత ఆయన చివరి యాత్ర నిగంబోధ్ ఘాట్‌కు ప్రారంభమవుతుంది.
#WATCH | Delhi | Mortal remains of former Prime Minister #DrManmohanSingh brought to AICC headquarters.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
The mortal remains will be kept there for the party workers to pay their last respects. pic.twitter.com/iVE8MqI9KN
— ANI (@ANI) December 28, 2024
Also Read: Nitish Kumar Reddy: తగ్గేదేలే.. పుష్ప స్టైల్లో నితీష్ కుమార్ రెడ్డి సెలెబ్రేషన్స్ అదుర్స్..
ప్రస్తుతం రాహుల్ గాంధీ, పి చిదంబరం, మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ, అజయ్ మాకెన్ సహా పలువురు నేతలు కాంగ్రెస్ కార్యాలయంలో ఉన్నారు. ఆయన చివరి దర్శనం ప్రారంభమైన నేపథ్యంలో.. సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక నేత సహా పలువురు నేతలు మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పించారు. ఇది ఇలా ఉండగా.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు రాజ్‌ఘాట్ సమీపంలోనే జరగాలని కాంగ్రెస్ నేత సుఖ్జీందర్ సింగ్ రంధావా అన్నారు. ప్రధానమంత్రులందరి అంత్యక్రియలు రాజ్‌ఘాట్ దగ్గర జరిగినట్లే ఆయన అంతక్రియలు జరగాలని ఆయన కోరారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..