Rave Party: గోదావరి జిల్లాలో రేవ్ పార్టీల కలకలం.. అర్ధనగ్న దుస్తులతో మహిళల డాన్సులు!
- గోదావరి జిల్లాలో రేవ్ పార్టీల కలకలం
- న్యూ ఇయర్ వేడుకల్లో అశ్లీల నృత్యాలు
- జనసేన నాయకుడిపై కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోదావరి జిల్లాలో రేవ్ పార్టీలు కలకలంగా మారాయి. తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో రేవు పార్టీ జరిగినట్లుగా సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. న్యూ ఇయర్ వేడుకల్లో అశ్లీల నృత్యాలు ప్రదర్శించారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పట్టణంలోని ఓ లేఔట్‌లో రేవు పార్టీ జరిగినట్టుగా నెట్టింట వీడియో హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో కొంతమంది మహిళలు అర్ధనగ్న దుస్తులతో డాన్సులు చేస్తుండగా.. వారి మధ్య చాలామంది మందు కొడుతూ సంబరాలు చేసుకున్నారు. మహిళలతో యువకులు, పెద్దలు నృత్యాలు చేస్తూ ఎంజాయ్ చేశారు.
ఓ జనసేన నాయకుడు అసభ్య నృత్యాలతో ఈ రేవు పార్టీ నిర్వహించినట్లు తెలుస్తోంది. వేలుపూరి ముత్యాలరావు అలియాస్ ముత్తు ఆధ్వర్యంలో డిసెంబరు 31 రాత్రి వేడుకలు జరిగినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో జనసేన నేతల న్యూ ఇయర్ రేవ్ పార్టీ వీడియోలు వైరల్ అవుతున్నాయి. జనసేన నాయకుడితో పాటు మరో నలుగురిపై మండపేట టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే జనసేన నేతలపై కేసులు నమోదు చేయొద్దు అంటూ పోలీసులపై ఒత్తిడి వస్తోందని సమాచారం.
Also Read
తాజావార్తలు
-
Trump: ఓవల్ ఆఫీస్‌లో ట్రంప్ కునుకు.. వీడియో వైరల్
-
Anantha Sriram: ‘కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ టార్గెట్‌గా అనంత శ్రీరామ్ కామెంట్స్? కర్ణుడు – అర్జునుడి పాత్రలను అలా చూపిస్తారా!
-
Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
-
Mumbai Muharram Plot: మొహర్రం ఊరేగింపులో విషపూరిత క్యాప్సూల్స్ పంపిణీ! రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు..
-
Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!