Manchu Manoj: పీఎస్‌లో ఫిర్యాదు.. మంచు మనోజ్‌కు అస్వస్థత..!
- చంద్రగిరి పీఎస్ కు మంచు మనోజ్, మౌనిక దంపతులు..
- మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగిన ఘటనపై ఫిర్యాదు..
- తనపై, మౌనికపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారని ఫిర్యాదు..
- ఆ తర్వాత స్వల్ప అస్వస్థతకు గురైన మనోజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manchu Manoj: మంచు ఫ్యామిలీని వరుస వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి.. తాజాగా, తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం.. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి కూడా చేసుకోవడంతో.. ఈ వ్యవహారం మరోసార పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది.. ఈ రోజు మంచు మనోజ్, మౌనిక దంపతులు చంద్రగిరి పోలీసుస్టేషన్ చేరుకుని మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగిన ఘటనపై రాతపూర్వక ఫిర్యాదు ఇచ్చారు. తనపై, మౌనికపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారని అందులో పేర్కొన్నారు. తన ఇంటిలోకి తనను ఎందుకు అనుమతించడం లేదని పోలీసులను ప్రశ్నించారు. శాంతి భద్రతల దృష్ట్యా తిరుపతి వదిలి వెళ్లాలని మంచు మనోజ్‌కు సూచించారు పోలీసులు.. అయితే పోలీస్ స్టేషన్‌కు వచ్చిన సమయంలో స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు మనోజ్.. తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడినట్టుగా తెలుస్తుండగా… మనోజ్ భార్య మౌనిక, ఆయన అభిమానులు, అనుచరులు ఆందోళనకు గురయ్యారు.. ఇక, తిరిగి కోలుకున్న తర్వాత మల్లయ్యగారిపల్లెకు వెళ్లిపోయారు మంచు మనోజ్ దంపతులు..
Read Also: Maha Kumbh Mela 2025: కుంభమేళాపై తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు.. సీఎం వార్నింగ్
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!