Manchu Manoj: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంచు మనోజ్.. దాసరి సమాధిని శుభ్రం చేసిన హీరో.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manchu Manoj: దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు సమాధి దుస్థితిపై సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోకు హీరో మంచు మనోజ్ వెంటనే స్పందించారు. సమాధి ప్రాంగణం నిర్లక్ష్యానికి గురై ఉండటాన్ని చూసి తీవ్రంగా కలచివేసిందని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి ఈ విషయంపై స్పందించిన మనోజ్.. సమాధిని స్వయంగా శుభ్రం చేయిస్తానని హామీ ఇచ్చారు. చెప్పినట్టుగానే నేడు ఉదయం 7 గంటలకే తన టీమ్‌తో కలిసి అక్కడికి చేరుకుని పనులు ప్రారంభించారు.
తన సినిమా షూటింగ్‌కు వెళ్లే ముందే ప్రత్యేకంగా సమయం కేటాయించిన మనోజ్.. సమాధి పరిసరాల్లో పేరుకుపోయిన ఎండుటాకులు, చెత్తాచెదారాన్ని స్వయంగా శుభ్రం చేశారు. ఆయనతో పాటు టీమ్ సభ్యులు కూడా సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవల ఓ యాంకర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో దాసరి సమాధి దయనీయ పరిస్థితి బయటపడింది. ఆ వీడియో చూసిన వెంటనే స్పందించిన మనోజ్.. తెలుగు సినీ పరిశ్రమకు అపార సేవలందించిన మహానుభావుడి సమాధి ఇలా ఉండటం బాధ కలిగించిందన్నారు.
Also Read
- CM Chandrababu: చిట్‌చాట్‌లో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది అనివార్యం..!
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
- IPL 2026 Final: ఫైనల్ కు వర్షం గండం.. మరి రిజర్వ్ డే సంగతేంటి.?
- Shubman Gill Vs Vaibhav Suryavanshi: గిల్ మ్యాచ్ గెలిచాడు.. మనస్సులను గెలిచింది మాత్రం వైభవ్ సూర్యవంశే..!
మంచు మనోజ్, మౌనిక భూమా మంచు ఇటీవల ప్రారంభించిన “ఐక్య ధైర్య సేన” సమితి సేవా కార్యక్రమాల్లో భాగంగానే ఈ చర్య తక్షణ చర్య చేపట్టారు మనోజ్. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఈ సంస్థను ప్రారంభించినట్లు ఇదివరకే వెల్లడించారు. హీరో మనోజ్ చేసిన ఈ పనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
తాజావార్తలు
-
Manchu Manoj: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంచు మనోజ్.. దాసరి సమాధిని శుభ్రం చేసిన హీరో.!
-
RCB vs GT Final: ఆర్సీబీకి 5వ ఫైనల్.. గుజరాత్‌కు 3వ ఛాన్స్.. తొలి కప్పు కొట్టిన ఆ స్టేడియంలోనే రెండో టైటిల్ కోసం పోరాటం!
-
CM Chandrababu: చిట్‌చాట్‌లో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది అనివార్యం..!
-
Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
-
IPL 2026 Final: ఫైనల్ కు వర్షం గండం.. మరి రిజర్వ్ డే సంగతేంటి.?
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..