Mana Shankara Varaprasad Garu : రెండో వీకెండ్‌లోనూ..‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డు బుకింగ్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సంక్రాంతి విజేతగా నిలిచి బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే రూ. 250 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి, చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. మొదటి వారం థియేటర్లలో దుమ్ములేపిన
ఈ సినిమా, రెండో వీకెండ్‌లోనూ అదే జోరును ప్రదర్శిస్తుండటం విశేషం. తాజా సమాచారం ప్రకారం, గత 24 గంటల్లోనే బుక్ మై షో (BookMyShow)లో లక్షకు పైగా టికెట్లు అమ్ముడవ్వడం మెగాస్టార్ మాస్ పవర్‌కు నిదర్శనం. నేడు ఆదివారం కావడంతో పాటు, రేపు సోమవారం (జనవరి 26) రిపబ్లిక్ డే సెలవు కూడా కలిసి రావడంతో థియేటర్లన్నీ మెగా సందడితో కళకళలాడుతున్నాయి.
Also Read : Sreeleela : తమిళంలో మరో సినిమాకు శ్రీలీల గ్రీన్ సిగ్నల్?
Also Read
- Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
- Uttar Pradesh: పదేళ్ల ప్రేమకథ.. హిందూ ప్రేమికుడిని పెళ్లి చేసుకున్న ముస్లిం యువతి..
- Rice Scheme: మార్కెట్ కంటే కిలోకు రూ.10 తక్కువకే బియ్యం.. రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన అమ్మకాలు!
- Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్‌తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
ముఖ్యంగా ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ తనదైన కామెడీ టైమింగ్‌తో ‘వెంకీ గౌడ’గా చేసిన క్యామియో సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచింది. భీమ్స్ సిసిరోలియో అందించిన మాస్ సాంగ్స్ థియేటర్లలో ప్రేక్షకులను ఊర్రూతలూగిస్తున్నాయి. సుష్మిత కొణిదెల, సాహు గారపాటి ఎక్కడా రాజీ పడకుండా నిర్మించిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ లాంగ్ వీకెండ్ వసూళ్లు మరిన్ని కొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ దిశగా దూసుకుపోతూ, మెగా ఫ్యాన్స్‌కు అసలైన సంక్రాంతి పండుగను అందిస్తోంది.
తాజావార్తలు
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Uttar Pradesh: పదేళ్ల ప్రేమకథ.. హిందూ ప్రేమికుడిని పెళ్లి చేసుకున్న ముస్లిం యువతి..
-
Baramulla Terrorist Arrested: బారాముల్లాలో ఉగ్రవాది అరెస్ట్.. ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం
-
Vijay Sethupathi : ఇకపై గెస్ట్ రోల్స్ చేయను.. ఆ ఒక్క సినిమా తప్ప
-
Rice Scheme: మార్కెట్ కంటే కిలోకు రూ.10 తక్కువకే బియ్యం.. రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన అమ్మకాలు!
ట్రెండింగ్
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్‌తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
120dB స్పీకర్, IP64 రేటింగ్‌తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
Ajinkya Rahane Pension: అజింక్య రహానేకు పెన్షన్.. నెలనెలా ఎంత వస్తుందో తెలుసా?
-
Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!
-
144Hz LTPO OLED డిస్ప్లే, 2nm Dimensity 9600 Pro చిప్సెట్తో రానున్న Vivo X500 Pro..!