Viral Video: పైథాన్‌ను ఎలా పట్టావు భయ్యా.. చూస్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాములుగా పాములను చూస్తే.. చిచ్చు పోసుకునే వారు చాలా మంది ఉన్నారు. అందులో విషపూరితమైన పాములకు కి.మీ దూరంలో ఉంటారు కొందరు జనాలు. మరికొందరేమో భయం బెరుకు లేకుండా.. సరదాగా పాములను పట్టేస్తుంటారు. అయితే ఈ వీడియోలో కూడా ఓ వ్యక్తి భారీ కొండచిలువను అస్సలు భయపడకుండా ఎంతో ఈజీగా పట్టుకున్నాడు. ఈ వీడియోను చూస్తే మీకు గూస్ బంప్స్ రావడం ఖాయం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
CVC Report: కేంద్ర హోం శాఖపైనే అధికంగా అవినీతి ఫిర్యాదులు.. సీవీసీ నివేదికలో కీలక విషయాలు
Also Read
- New Railway Line: రైల్వే ప్రయాణికులకు అదిరే న్యూస్.. 17 కి.మీ మేర కొత్త రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్..
- Minister Kolusu Parthasarathy: అభివృద్ధికి అడ్డంకిగా వ్యవహరిస్తున్నారు.. యువతను రౌడీయిజం వైపు ప్రోత్సహిస్తున్నారు..!
- Bankipur Results: బీజేపీ కంచుకోటలో సంచలనం.. భారీ ఆధిక్యంలో దూసుకెళ్తున్న ప్రశాంత్ కిషోర్
- 7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!
ఈ వీడియోలో చీకటిలో చెట్ల పొదల్లో ఉన్న భారీ కొండచిలువను ఓ వ్యక్తి ఒక్కసారిగా పట్టుకుంటాడు. అయితే అతను మాములుగా వ్యక్తి కాడు.. పాములు పట్టే వ్యక్తి అందుకే అంత నిర్భయంగా భారీ పైథాన్ ను పట్టుకున్నాడు. ఒక రోడ్డు సమీపంలో అటుగా వెళ్తుండగా కొందరు ఆ పామును గమనించారు. ఇంతలోనే ఓ వ్యక్తి వచ్చి దాన్ని పట్టుకున్నాడు. అంతేకాకుండా కొండచిలువ తల దగ్గర పట్టుకోవడంతో.. అది అతని నడుమును గట్టిగా చుట్టేసింది. అతని చెరనుండి తప్పించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేసింది. మరోవైపు ఆ వ్యక్తి పామును పట్టుకుంటుండగా అక్కడ ఉన్న చాలామంది తమ ఫోన్లలో వీడియో తీశారు. అంతపెద్ద కొండచిలువను వీడియోలో చూస్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇంకా అక్కడ ప్రత్యక్షంగా చూసిన వారి సంగతేంటి.
Shocking Incident: షాకింగ్ ఘటన.. ఐదేళ్ల బాలుడిని నేలకేసి కొట్టి చంపిన యాత్రికుడు
ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆగస్టు 12న ఈ వీడియోను షేర్ చేయగా.. 96 వేలకు పైగా వీక్షించారు. 19 వేల మందికి పైగా లైక్ చేశారు. అంతేకాకుండా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఆ వ్యక్తిని జాగ్రత్తగా ఉండమని సలహా ఇస్తుండగా, ‘ఇంత భారీ కొండచిలువను పట్టుకోవడం నేను మొదటిసారి చూశాను’ అని కొందరు అంటున్నారు. ‘జాగ్రత్త తమ్ముడూ’ అని మరో వ్యక్తి రాశాడు.
- Tags
- Goose bumps
- Man
- Python
- telugu news
- viral
తాజావార్తలు
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!
-
New Railway Line: రైల్వే ప్రయాణికులకు అదిరే న్యూస్.. 17 కి.మీ మేర కొత్త రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్..
-
Minister Kolusu Parthasarathy: అభివృద్ధికి అడ్డంకిగా వ్యవహరిస్తున్నారు.. యువతను రౌడీయిజం వైపు ప్రోత్సహిస్తున్నారు..!
-
Bankipur Results: బీజేపీ కంచుకోటలో సంచలనం.. భారీ ఆధిక్యంలో దూసుకెళ్తున్న ప్రశాంత్ కిషోర్
-
7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!
ట్రెండింగ్
-
Mushroom Onion Pakoda: ఈజీ స్నాక్ రెసిపీ..10 నిమిషాల్లో కరకరలాడే ‘మష్రూమ్ ఆనియన్ పకోడీ’.! చేసేయండి ఇలా..
-
Mumbai Indians Captain: ముగ్గురు దిగ్గజాల సపోర్ట్.. తెలుగు ఆటగాడికి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ!
-
ప్రీమియం ఫీచర్లు బడ్జెట్ ధరలో.. 50MP OIS కెమెరా, సూపర్ AMOLED డిస్ప్లేతో Samsung Galaxy F70 Pro 5G లాంచ్..!
-
Best Cricketing Brain: ఎంఎస్ ధోనీ కాదు, అతడే బెస్ట్ క్రికెటింగ్ బ్రెయిన్.. ఆ టీమిండియా మాజీ స్టార్ ఎవరంటే?
-
Tata దూకుడు మాములుగా లేదుగా.. Nexon నుంచి ప్రీమియం Avinya X వరకు భారీ ప్లాన్..!